Shepherd: అదృష్టం వరించింది.. మాములుగా కాదు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన గొర్రెల కాపరికి..
రాత్రికి రాత్రే కోటిశ్వరుడు కావడం మనం నిత్యం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అదే నిజ జీవితంలో జరిగితే, నిరు పేద కుటుంబం రాత్రికి రాత్రి లక్షాధికారిగా మారితే.. ఆ ఇంట సంతోషానికి అవధులు ఉండవు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
రాత్రికి రాత్రే కోటిశ్వరుడు కావడం మనం నిత్యం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అదే నిజ జీవితంలో జరిగితే, నిరు పేద కుటుంబం రాత్రికి రాత్రి లక్షాధికారిగా మారితే.. ఆ ఇంట సంతోషానికి అవధులు ఉండవు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఓ గొర్రెల కాపరిని అదృష్టం వరించింది. అనుకోకుండా అరుదైన వజ్రాలు పొదిగిన రాడ్డు దొరికింది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంపేరవరం గ్రామానికి చెందిన రమేష్ గొర్రెల కాపరిగా కాలం వెళ్లదీస్తున్నాడు. రోజువారీ జీవితంలో భాగంగా గొర్రెలకు నీళ్లు తాగించేందుకు స్థానిక గోదావరి తీరానికి వెళ్లాడు. గోదావరిలో తల తల మెరుస్తూ ఒక తెల్లటి రాడు అతని కంట పడింది. రాడు మధ్యలో ఖాళీగా ఉండి వజ్రాలు లాగా మెరుస్తూ ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే దాన్ని తెలిసినవారికి చూపించడంతో వజ్రాలు చెప్పారట. దీంతో ప్రస్తుతం ఈ రాడును క్షేమంగా ఇంట్లో భద్ర పరిచినట్లు టీవీ9 కి తెలిపాడు గొర్రెలకాపరి రమేష్. అయితే, స్థానిక ఆర్కియాలజీ అధికారులు వస్తే గాని ఈ రాడుకు ఉన్న విశిష్టత, అసలు విషయం బయట పడదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

