AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కారులో వేగంగా వెళ్తున్న డ్రైవర్‌.. సైడ్‌మిర్రర్‌లోంచి సడెన్‌గా ఏదో కదులుతూ

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పై కారులో వెళ్తున్నాడు. అంతలోనే కారు సైడ్ మిర్రర్ నుండి సడెన్‌గా ఒక పాము బయటకు రావటం కనిపిస్తుంది. ఈ దృశ్యాలను అతడు తన సెల్‌ఫోన్‌ కెమెరాలో బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు సైడ్‌ మిర్రర్‌ నుండి బయటకు వస్తున్న పాము కనిపిస్తుంది.

Watch: కారులో వేగంగా వెళ్తున్న డ్రైవర్‌.. సైడ్‌మిర్రర్‌లోంచి సడెన్‌గా ఏదో కదులుతూ
Snake In Car Side Mirror
Jyothi Gadda
|

Updated on: Nov 13, 2025 | 11:30 AM

Share

మీరు కారు నడుపుతున్నప్పుడు దాని సైడ్ మిర్రర్ నుండి పాము బయటకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. బాబోయ్ .. అలాజరిగిందంటే.. ఎవరికైనా సరే.. వెన్నులో వణుకు పుడుతుంది. ఇటీవల ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ వీడియోలో ఒక డ్రైవర్ తన కారు సైడ్ మిర్రర్ నుండి పాము బయటకు రావడాన్ని చూశాడు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన డ్రైవర్ ఈ సంఘటనను తన సెల్‌ఫోన్‌ కెమెరాలో బంధించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పై కారులో వెళ్తున్నాడు. అంతలోనే కారు సైడ్ మిర్రర్ నుండి సడెన్‌గా ఒక పాము బయటకు రావటం కనిపిస్తుంది. ఈ దృశ్యాలను అతడు తన సెల్‌ఫోన్‌ కెమెరాలో బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు సైడ్‌ మిర్రర్‌ నుండి బయటకు వస్తున్న పాము కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటన తమిళనాడులోని నామక్కల్-సేలం రోడ్డులో చోటు చేసుకుంది. డ్రైవర్ కారు సైడ్ మిర్రర్‌లో ఒక వింత కదలికను చూసి ఆశ్చర్యపోయాడు. కారు డ్రైవర్ కారు నడుపుతున్నప్పుడు కారు సైడ్ మిర్రర్ నుండి ఒక పాము బయటకు వస్తుంది. డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్‌లో దాగి ఉన్న పామును చూస్తాడు. దానిని సురక్షితంగా బయటకు పంపడంతో వారికి ప్రమాదం తప్పింది. లేదంటే ప్రాణాలకే ఆపద వచ్చేదని అర్థమవుతోంది. ఈ వీడియోను @karnatakaportf అనే ఖాతా నుండి సోషల్ సైట్ Xలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోని 11 లక్షల మంది వీక్షించారు. వందలాది మంది ఈ వీడియోని లైక్ చేశారు.

వీడియో ఇక్కడ చూడండి…

కారు డ్రైవర్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో పాము అద్దం నుండి వేలాడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పాము చిన్నది, అద్దంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది.. కదులుతున్న కారు నుండి డ్రైవర్ పామును వీడియో తీస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్