AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అద్దిరిపోయే యాక్షన్ సీన్.. 8 పిల్లులు vs ఒక్కటే కుక్కపిల్ల.. కానీ చివరకు ఏమయ్యిందంటే..?

ఒకానొక సందర్భం వచ్చేవరకు కూడా రౌడీలను చూసి భయపడుతూనే ఉంటాడు హీరో. ఆ సమయంలో రౌడీలను చూసి పారిపోవడం వంటివి కూడా చేస్తుంటాడు మన హీరో. అయితే అచ్చం అలాంటి సీన్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అవును, పిల్లి కనిపిస్తేనే ఆలస్యం.. నోట కరుచేసుకునే కుక్క ఒక్కటి ఇప్పుడు ఆ పిల్లులకే..

Watch Video: అద్దిరిపోయే యాక్షన్ సీన్.. 8 పిల్లులు vs ఒక్కటే కుక్కపిల్ల.. కానీ చివరకు ఏమయ్యిందంటే..?
8 Cats Vs 1 Dog
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 14, 2023 | 2:02 PM

Share

సినిమాలలో ఎన్నో ఫైట్ సీన్‌లను చూసే ఉంటారు కదా..! హీరోకి సరదాగా నలుగురు రౌడీలను కొట్టాలి అనుకుంటే కొట్టేస్తాడు, లేదా వాళ్లందరినీ వదిలేసి వెళ్లిపోతాడు. కొన్ని సినిమాలలో అయితే ఒకానొక సందర్భం వచ్చేవరకు కూడా రౌడీలను చూసి భయపడుతూనే ఉంటాడు హీరో. ఆ సమయంలో రౌడీలను చూసి పారిపోవడం వంటివి కూడా చేస్తుంటాడు మన హీరో. అయితే అచ్చం అలాంటి సీన్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అవును, పిల్లి కనిపిస్తేనే ఆలస్యం.. నోట కరుచేసుకునే కుక్క ఒక్కటి ఇప్పుడు ఆ పిల్లులకే భయపడుతుంది. అంతేనా.. తోక ముడిచి వెనక్కు తిరిగేసింది కూడా. ఇక దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో కాస్త నెటిజన్ల కంట పడడంతో ఫుల్ వైరల్ అవుతోంది.

అయితే ఆ వీడియోలో ఇంకా ఏముందంటే..? ఓ కుక్క పిల్ల తన దారిలో తాను పోతుంటుంది. అయితే అనుకోకుండా దాని ఎదుట 8 పిల్లుల గ్యాంగ్ నిలబడి ఉంటుంది. వాటిని చూడగానే వాటిపై దాడి చేయాలా వద్దా అన్నట్లుగా క్షణం కంటే తక్కువ సమయంలోనే ఆలోచించేసి.. చివరికి వెనక్కు తిరిగేస్తుంది. ఇక cutecatonline అనే ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ అయింది ఈ వీడియో. వీడియోలో యాక్షన్ సీన్ ఉంటుందనుకున్న నెటిజన్లు ‘మంచి యాక్షన్ సీన్ ’ మర్చిపోయామే అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘8 పిల్లులు vs 1 కుక్కపిల్ల’ వీడియోను ఇక్కడ చూడండి..

కాగా, ఏప్రిల్ 3న నెట్టింట షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 7 లక్షల 31 వేలకు పైగా లైకులు, అలాగే 1 కోటి 23 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే 11 వేలకు పైగా కామెంట్ కూడా వచ్చాయి. ఇక నెటిజన్స్ అయితే ‘ఆ పిల్లులతో కుక్క ఇలా.. ఆగండ్రా, ఇప్పుడే వస్తా..’ అంటూ ఆ కుక్క పిల్ల జారుకున్నట్లు కామెంట్ చేశారు. మరి కొందరు ‘ఈ రోజు బతికితే ఏదో ఓ రోజు వాటికి చుక్కలు చూపిస్తా.. ఇప్పటికి పారిపోతాలే’ అని ఆ కుక్క పిల్ల  అనుకున్నట్లుగా రాసుకొచ్చారు. ఇలా వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?