Viral Video: ఇతడి తెలివి మామూలుగాలేదు.. కారు ఎక్కి ఏం చేశాడంటే..
కొందరు చేసే పని చూస్తే నవ్వు ఆపుకోలేకపోతాం. ఎందుకంటే వారు చేసే పని అలా ఉంటుంది...
కొందరు చేసే పని చూస్తే నవ్వు ఆపుకోలేకపోతాం. ఎందుకంటే వారు చేసే పని అలా ఉంటుంది. ఓ వ్యక్తి చేసిన పని చూస్తే వీడెవడురా బాబు అనుకుంటాం.. ఎందుకంటే అతను చేసిన పని అలా ఉంది. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రతి ఆఫీస్‌లోనూ పని చేయడం అస్సలు ఇష్టం లేని కొందరు ఉద్యోగులు ఉంటారు కానీ, పని విషయంలో మాత్రం చాలా కంగారు పడినట్లు బాస్ ముందు నటిస్తారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి షేర్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియో చూశాక అతను చేసిన పనికి నవ్వు రాక మానదు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కారు పైకి ఎక్కి కారును నెట్టడానికి ప్రయత్నించాడు. మిగతా వారు కింద ఉండి కారును నెట్టుతున్నారు. వాస్తవానికి అయితే అతను భూమి ఉండి కారును నెట్టాలి. కారు ఎక్కి కారును నెట్టడం చూసి జనాలు ఫిదా పగలబడి నవ్వుతున్నారు.
ఈ వైరల్ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా @ipskabra ట్విట్టర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 10 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో ఈ వీడియోపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
काम करो या ना करो,काम का ज़िक्र और फिक्र ज़रूर करते दिखो. ? pic.twitter.com/CQgwOPBDll
— Dipanshu Kabra (@ipskabra) February 13, 2022
Read Also.. Viral Video: దైవదర్శనానికి పెద్దపులి ఎదురు వచ్చింది.. చుట్టూ ఎవరూ లేరు.. ఆ తర్వాత