Viral Video: మద్యం లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా… బాటిళ్ల కోసం చిన్న పెద్ద తేడా లేకుండా ఎగబడిన జనం

మద్యం లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు రోడ్డు పక్కన బోల్తా పడింది. దాంతో స్థానికులంతా అక్కడ గుమిగూడారు. అయితే అక్కడ ప్రమాదం గురించి ఎవరూ పట్టించుకోక పోగా.. మద్యం బాటిళ్లకోసం పోటీ పడ్డం విశేషం.

Viral Video: మద్యం లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా... బాటిళ్ల కోసం చిన్న పెద్ద తేడా లేకుండా ఎగబడిన జనం
Viral Video Photo
Follow us
Surya Kala

|

Updated on: May 31, 2022 | 12:40 PM

Viral Video: ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా ఎవరూ తాగడం మానరు. కొందరు రాత్రి పగలు మద్యం మత్తులోనే ఉంటారు. ఇంటిని పట్టించుకోరు. దాంతో ఇంట్లో గొడవలు స్టార్టవుతాయి. ప్రస్తుతం మద్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ గొడవలేమీ జరగట్లేదు కానీ.. ఓ విచిత్రమైన సంఘటన మాత్రం జరిగింది. అదేంటంటే..

మద్యం లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు రోడ్డు పక్కన బోల్తా పడింది. దాంతో స్థానికులంతా అక్కడ గుమిగూడారు. అయితే అక్కడ ప్రమాదం గురించి ఎవరూ పట్టించుకోక పోగా.. మద్యం బాటిళ్లకోసం పోటీ పడ్డం విశేషం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరికి దొరికిన బాటిళ్లను వారు ఎత్తుకొని పోతున్నారు. ఈ క్రమంలో ఒక చిన్న పిల్లవాడు తన చిట్టి చేతులతో ఓ నాలుగైదు మద్యం బాటిళ్లను తీసుకువెళుతున్నాడు, అతని వెనుక మరొక పిల్లవాడు ఉన్నాడు అతని చేతిలో వైన్ బాటిల్ కూడా ఉంది. ఇలా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, అందరూ వాటిని దోచుకొని వెళ్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించగా.. లక్షల్లో లైక్‌ చేస్తున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఈరోజు ఊరంతా మత్తులోకి జారుతుంది’ అని ఓ యూజర్ రాయగా, ‘మాకు కూడా ఓ బాటిల్’ అని మరో యూజర్ సరదాగా రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది