Viral Video: జలపాతం దగ్గర లవ్‌ ప్రపోజల్‌.. ఊహించని ట్విస్ట్‌.. విషాదానికి ఒక్క అడుగు దూరంలో .. 

Viral Video: ప్రేమికులు తమ లవ్‌ ప్రపోజల్‌ జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ప్లాన్‌ చేసుకుంటారు. అందుకు ఒక్కొక్కో ప్లేస్‌ సెలక్ట్‌ చేసుకుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి కూడా అలాగే భావించాడు..

Viral Video: జలపాతం దగ్గర లవ్‌ ప్రపోజల్‌.. ఊహించని ట్విస్ట్‌.. విషాదానికి ఒక్క అడుగు దూరంలో .. 
Man Going To Propose Girlfriend
Follow us
Surya Kala

|

Updated on: Jan 16, 2022 | 9:42 AM

Viral Video: ప్రేమికులు తమ లవ్‌ ప్రపోజల్‌ (Love propose) జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ప్లాన్‌ చేసుకుంటారు. అందుకు ఒక్కొక్కో ప్లేస్‌ సెలక్ట్‌ చేసుకుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి కూడా అలాగే భావించాడు. తన ప్రేయసికి తన మనసులో మాట బయట పెట్టడానికి ఒక జలపాతాన్ని ఎంచుకున్నాడు. అయితే సీన్‌ రివర్స్‌ అయిపోయింది. అక్కడ జరిగిన షాకింగ్ ఘటన… వారి జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

అదో ఎత్తైన కొండ… అక్కడి నుంచి చూస్తే… పేద్ద జలపాతం కనిపిస్తుంది. పై నుంచి కిందకు నీరు పాల నురగల్లా జలజల జారుతోంది. నీటి బిందువులు.. గాలిలో ఎగురుతూ… మంచు పరచుకున్నట్లు ఆ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంది. అక్కడికి వెళ్లిన లవర్స్ ఆ దృశ్యాన్ని ఓ క్షణం చూశారు. అంతలో అతను మోకాళ్లపై కూర్చొని… ఆమెకు ప్రపోజ్ చేద్దామని రింగ్ బయటకు తీశాడు. సడెన్ గా అతను పక్కకు జారాడు. చేతిలో ఉన్న రింగ్ జారి… జలపాతంలో పడిపోయింది. అది చూసిన ఆమె… షాకైంది. తన కోసం ఎంతో ప్రేమతో తెచ్చిన రింగ్ జలపాతంలో కొట్టుకుపోయిందే అని ఆవేదన చెందింది. పోతే పోయిందిలే అతను పడిపోకుండా ఉన్నాడు… అది చాలు అనుకుంది. దాంతో ఆమెకు తనపై ఉన్న ప్రేమను గుర్తించిన ఆతను… కంగారుపడకు… ప్రాంక్ చేశానంతే… అంటూ అసలైన రింగును జేబులోంచీ బయటకు తీశాడు. దాంతో ఆమె చాలా ఆనందపడింది. అతని ప్రేమను మనస్ఫూర్తిగా అంగీకరించింది. యూట్యూబ్ లోని ఓ ఛానెల్‌లో ఈ వీడియోని జులై 14, 2020న అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకూ దీన్ని లక్షల మంది వీక్షించడమే కాదు.. లైక్స్‌తో హోరెత్తించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదా కామెంట్స్ పెడుతున్నారు. “అతను ప్రాంక్ సమయంలో… నిజమైన రింగ్ పడేసి ఉంటే ఏమయ్యేదో ఊహించండి” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా… “వాళ్లు నిజంగా ప్రపోజ్ చేసుకునే సమయంలో… మరీ అంత చివర్లో ఉండి చెప్పుకోవడం నాకు భయం కలిగించింది” అని మరో యూజర్ అంటే.. డేంజరస్ గా ఉంది. విషాదానికి ఒక్క అడుగు దూరం అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

Also Read:

భాగ్యనగర వాసులను పలకరించిన వరుణుడు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. మరింతగా చల్లబడిన నగరం

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..