AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: న్యూస్‌ యాంకర్‌కు లైవ్‌లో అడ్డొచ్చిన ఈగ.. ఏం చేసిందో చూస్తే అవాక్కే..! నెటిజన్ల ప్రశంసలు

దాంతో ఈ క్లిప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ వినియోగదారులు వ్యాఖ్యలలో యాంకర్ వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, 'చాలా ప్రొఫెషనల్, ఆమె దేనికీ స్పందించలేదు, అది మరెవరైనా ఉంటే వారు భయపడి ఉండేవారని అన్నారు. 

Watch: న్యూస్‌ యాంకర్‌కు లైవ్‌లో అడ్డొచ్చిన ఈగ.. ఏం చేసిందో చూస్తే అవాక్కే..! నెటిజన్ల ప్రశంసలు
News Anchor
Jyothi Gadda
|

Updated on: May 31, 2024 | 10:20 AM

Share

లైవ్ న్యూస్‌లో తరచుగా ఏదో ఒక వింత జరుగుతూ ఉంటుంది. కానీ లైవ్ టెలికాస్ట్ కారణంగా దాన్ని మార్చలేరు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నాయి. తాజాగా మరో యాంకర్ లైవ్ షోలో వార్తలను చదువుతుండగా జరిగిన వింత ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సమయంలో పాపం ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. అది చూసిన జనాలకే వాంతి వచ్చేలా జరిగింది. ఓ అమెరికన్ న్యూస్ యాంకర్ లైవ్ టీవీలో పొరపాటున ఈగను మింగడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఒక న్యూస్ యాంకర్ లైవ్ టీవీలో పొరపాటున ఈగను మింగినందుకు వైరల్ అవుతోంది. యాంకర్ వెనెస్సా వెల్చ్ గత వారం ఒక వార్త బులిటెన్‌ చదువుతున్నారు. అప్పుడు ఆమె దిగువ కనురెప్పల మీద కూర్చున్న ఒక ఈగ కిందపడి నేరుగా ఆమె నోటిలోకి వెళ్ళింది. లైవ్ లో బ్రేక్ తీసుకోవడానికి కుదరదు కాబట్టి ఏకంగా ఈగను మింగేసింది యాంకర్. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయింది.

ఇవి కూడా చదవండి

వెల్చ్ వేగంగా వార్తలు చదువుతుండగా అకస్మాత్తుగా నోట్లోపడ్డ ఈగను మింగేసింది. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జనాల్లోకి వెళ్లిపోయింది. దాంతో ఈ క్లిప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ వినియోగదారులు వ్యాఖ్యలలో యాంకర్ వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘చాలా ప్రొఫెషనల్, ఆమె దేనికీ స్పందించలేదు, అది మరెవరైనా ఉంటే వారు భయపడి ఉండేవారని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..