AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఈ ఫోన్ పైత్యం ఏంటి బ్ర‌ద‌ర్.. గుంత‌లో ప‌డ్డాక కూడానా.. న‌వ్వులు పూయిస్తున్న వీడియో

సోషల్ మీడియాలో ఇప్ప‌డు ర‌క‌ర‌కాల వీడియోలు ట్రెండ్ అవుతున్నాయ‌. అందులో కూడా ఎక్కువ‌గా ఫ‌న్నీ వీడియోలే ఉంటున్నాయి.  ఈ లాక్ డౌన్...

Funny Video: ఈ ఫోన్ పైత్యం ఏంటి బ్ర‌ద‌ర్.. గుంత‌లో ప‌డ్డాక కూడానా.. న‌వ్వులు పూయిస్తున్న వీడియో
Man Falls In Drain
Ram Naramaneni
|

Updated on: May 17, 2021 | 8:57 AM

Share

సోషల్ మీడియాలో ఇప్ప‌డు ర‌క‌ర‌కాల వీడియోలు ట్రెండ్ అవుతున్నాయ‌. అందులో కూడా ఎక్కువ‌గా ఫ‌న్నీ వీడియోలే ఉంటున్నాయి.  ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో అలాంటి వీడియోలు చూసి టైమ్ పాస్ చేస్తున్నారు. తాజాగా ఓ ఫ‌న్నీ వీడియో ఇంట‌ర్నెట్ లో తెగ వైర‌ల్ గా మారింది. భారీ వ‌ర్షం కార‌ణంగా రోడ్డు మొత్తం నీటితో నిండిపోయింది. ఈ స‌మ‌యంలో ఒక వ్య‌క్తి అటువైపుగా న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే న‌డిచేట‌ప్పుడు అత‌డి పూర్తి శ్రద్ధ అతని మొబైల్ ఫోన్ పైనే ఉంది. నిర్లక్ష్యం ఫలితంగా, అతను అకస్మాత్తుగా గుంత‌లో ప‌డిపోయాడు.

View this post on Instagram

A post shared by Dennys Gonzalez (@dennys_gonzalez85)

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వీడియోను ఇన్ స్టాలో dennys_gonzalez85 అనే యూజర్ షేర్ చేశారు. ఏప్రిల్ 29 న షేర్ చేసిన ఈ వీడియోను చూసి ప్రజలు పొట్ట చెక్క‌ల‌య్యేలా నవ్వుతున్నారు. ర‌క‌ర‌కాల‌ ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. అయితే గుంత‌లో ప‌డిపోయాక కూడా అత‌డు త‌న‌కంటే ముఖ్యంగా త‌న ఫోన్ ను జాగ్ర‌త్త చేసే ప్ర‌య‌త్నం చేశాడు. నెటిజ‌న్ల‌కు ఈ విష‌యం మ‌రింత నవ్వు తెప్పించింది. అయితే అది త‌క్కువ లోతున్న గుంత కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే ప్ర‌మాద తీవ్ర‌త దారుణంగా ఉండేది. సో రోడ్డుపై వెళ్లేట‌ప్పుడు బీ కేర్‌పుల్.

Also Read:  రైల్వే మరో ఘనత.. 6వేల స్టేషన్లల్లో ఫ్రీ వైఫై సేవలు..

ఇది ప్రపంచంలోని విచిత్రమైన సరస్సు, దీని లోప‌ల అడ‌వి ఉంది.. వివ‌రాలు

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి