Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఎయిర్‌పోర్ట్‌లో పోగొట్టుకున్న సూట్‌కేస్ 4 ఏళ్ల తర్వాత దొరికింది.. తీరా దాన్ని తెరిచి చూడగా..

ఓ మహిళ తన సూట్‌కేస్‌ను విమానాశ్రయంలో పోగొట్టుకుంది. సాధారణంగా పోయిన వస్తువులు ఏవైనా కూడా మళ్లీ దొరకడం కష్టం. అయితే.. ఈమెకు లక్..

Viral: ఎయిర్‌పోర్ట్‌లో పోగొట్టుకున్న సూట్‌కేస్ 4 ఏళ్ల తర్వాత దొరికింది.. తీరా దాన్ని తెరిచి చూడగా..
Viral News
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 15, 2023 | 3:00 PM

ఓ మహిళ తన సూట్‌కేస్‌ను విమానాశ్రయంలో పోగొట్టుకుంది. సాధారణంగా పోయిన వస్తువులు ఏవైనా కూడా మళ్లీ దొరకడం కష్టం. అయితే.. ఈమెకు లక్ మరీ వైఫైలా ఉంది. ఆ సూట్‌కేస్ 4 ఏళ్ల తర్వాత దొరికింది. తీరా దాన్ని తెరిచి చూడగా.. ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా.. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

స్థానిక ఓరేగాన్ రాష్ట్రానికి చెందిన ఏప్రిల్ గెవిన్ 2018లో ఓ బిజినెస్ ట్రిప్ నిమిత్తం చికాగోకు వెళ్లి యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో తిరిగి వస్తుండగా తన సూట్‌కేస్‌ను పోగొట్టుకుంది. దానికోసం విమానాశ్రయం మొత్తం వెతకగా.. ఆమెకు అది దొరకలేదు. దీంతో సదరు ఎయిర్ లైన్స్ సంస్థ గెవిన్‌కు నష్ట పరిహారం చెల్లించింది. ఇంతవరకు బాగానే ఉంది గానీ.. కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడే వచ్చింది.

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత.. ఆ ఎయిర్ లైన్స్ సంస్థ ఆమెకు ఫోన్ చేసి సూట్‌కేస్ దొరికిందని కబురు పెట్టింది. దాన్ని టెక్సాస్‌లోని హ్యుస్టన్ ఎయిర్‌పోర్ట్‌లో గుర్తించినట్లు చెప్పింది. హాండూరస్‌‌లో మాయమైన సూట్‌కేస్ ఎలా టెక్సాస్‌లోని హ్యుస్టన్ ఎయిర్‌పోర్ట్ చేరుకుందో తెలియక ఆమె ఒకింత అయోమయానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే సదరు విమానాశ్రయానికి వెళ్ళింది గెవిన్. ఆమె సూట్‌కేస్ తెరిచి చూడగా.. వస్తువులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇది ఆ యువతికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా, ఈ విషయాలన్నీంటిని ఆమె ఓ టిక్ టాక్ వీడియో ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు