Pink Dolphin: సముద్రంలో పింక్ డాల్ఫిన్ హల్‌చల్.. చెంగు చెంగున జంప్ చేస్తున్న వీడియో వైరల్…
డాల్ఫిన్‌లు లేత గోధుమరంగు రంగులో ఉంటాయని మనకు తెలుసు. కానీ ఇవేంటో పింక్ కలర్‌లో ఉన్నాయి. అవును.. కొన్ని పింక్ కలర్ డాల్ఫిన్‌లు సముద్రంలో ఈత కొడుతూ హల్‌చల్ చేస్తున్నాయి.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ డాల్ఫిన్‌ల వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు పింక్ కలర్‌లో మెరిసిపోతూ జంప్ చేస్తున్న వాటిని చూసి ముగ్దులైపోతున్నారు. అసలే డాల్ఫిన్స్.. ఆపై పింక్ కలర్‌లో చూడటానికి అందంగా ఉన్నాయంటూ వాటిని చూసేందుకు ఎగబడుతున్నారు. పింక్ డాల్ఫిన్‌తో పాటు లేత గోధుమరంగు డాల్ఫిన్స్ కూడా వాటితోపాటు సముద్రంలోకి డైవింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ హల్‌చల్ చేస్తున్న ఈ పింక్ డాల్ఫిన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఓ ఖాతాదారు ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. పింక్ డాల్ఫిన్స్ చాలా అందంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా

