Viral: ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఎక్స్‌రే చూడగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్!

| Edited By: Ram Naramaneni

Aug 04, 2022 | 11:26 AM

ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియా దేశానికి చెందిన ఓ మహిళ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఏర్పడిందంటూ..

Viral: ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఎక్స్‌రే చూడగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్!
Scannin
Follow us on

ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియా దేశానికి చెందిన ఓ మహిళ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఏర్పడిందంటూ ఆస్పత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు స్కానింగ్‌ చేశారు. అనంతరం వచ్చిన ఎక్స్‌రే, రిపోర్ట్స్ చూడగా వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.!

వివరాల్లోకి వెళ్తే.. ట్యునీషియా దేశానికి చెందిన 45 ఏళ్ల మహిళ తనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందంటూ ఆసుపత్రిలో చేరింది. ఆమెను చెకప్ చేసిన డాక్టర్లు.. పలు టెస్టులు చేయించుకోవాలని సిఫారసు చేశారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్, ఎక్స్‌రేను చూడగా వైద్యులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె మూత్రాశయంలో 8 సెంటీమీటర్ల గాజు గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. కొన్ని గంటల పాటు సిస్టోలిథోటమీ అనే ఓపెన్ సర్జరీని చేసిన అనంతరం ఆమె మూత్రాశయం నుంచి డాక్టర్లు ఆ గ్లాస్‌ను తొలగించారు.

భావప్రాప్తి పొందేందుకు ఆ మహిళ నాలుగేళ్ల కిందట ఈ గ్లాస్‌ను ఉపయోగించిందని న్యూయార్క్ పోస్టులో ఓ కథనం ప్రచురించబడగా.. సైన్స్ జర్నల్‌లో మాత్రం ఆ మహిళకు సెక్స్ కోరికలు ఎక్కువ కావడంతో.. జీ స్పాట్‌కు బదులుగా మూత్రనాళంలోకి గ్లాస్‌ను జొప్పించిందని పేర్కొంది. అధిక సెక్స్ కోరికలు కారణంగా చాలామంది వ్యక్తులు తమ ప్రైవేటు పార్ట్స్‌లో ఇలా వస్తువులను జొప్పించిన సందర్భాలు లేకపోలేదని.. ఇదేం మొదటిసారి కాదని వైద్యులు చెప్పారు.(Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..