Viral Video: మెట్రో ట్రైన్‌లో సీటు కోసం ఇద్దరు మహిళల సూపర్ ఫైట్.. సోషల్ మీడియాలో అదరగొడుతున్న వైరల్ వీడియో..

ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు మెట్రోలో సీటు కోసం గొడవ పడటం.. ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు.. అమ్మో..

Viral Video: మెట్రో ట్రైన్‌లో సీటు కోసం ఇద్దరు మహిళల సూపర్ ఫైట్.. సోషల్ మీడియాలో అదరగొడుతున్న వైరల్ వీడియో..
Women Fighting
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 16, 2022 | 8:11 PM

మీరు మెట్రోలో ప్రయాణించినట్లయితే మీరు తరచుగా సీట్ల కోసం జస్ట్ ఫన్నీ ఫైట్ నడుస్తుంటుంది. మెట్రో ట్రైన్‌లోకి వెల్లడంతోనే మనం ముందుగా సీటు కోసం వెతుకుతుంటాం. అయితే ఈ మధ్య మెట్రోలో రద్దీ పెరగడంతో సీట్ల కోసం ఉరుకులు.. పరుగులు.. ఆ తర్వాత నిరాశే మిగులుతుంది. కొన్ని సార్లు చిన్న ఫైట్ సీన్.. ఇలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో సీటు ఉన్నప్పటికీ ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో, చీర కట్టుకున్న మహిళ మెట్రో సీటుపై కూర్చోవడం, ఆమె తన బ్యాగ్‌ను కూడా సీటుపైనే ఉంచడం మీరు చూడవచ్చు. ఈ బ్యాగ్ కారణంగా పోరాటం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

అక్కడికి మరో మహిళ వచ్చి చీరలో ఉన్న మహిళకు స్థలం ఇవ్వాలని కోరగా.. ఆ మహిళ సున్నితంగా తిరస్కరించడం మీరు వీడియోలో చూడవచ్చు. స్థలం లేదు అంటూ చీర కట్టుకున్న మహిళ అనడం.. అయితే, చీరలో ఉన్న మహిళ తన బ్యాగ్‌ను కూడా సీటుపై ఉంచినట్లు స్పష్టంగా కనిపిస్తుంది..

పనికిరాని విషయంపై గొడవ

ఈ క్షణం నుంచి పోరాటం ప్రారంభమవుతుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై మెట్రోలో ప్రయాణిస్తున్న వారంతా వారిని చూస్తుంటారు.

వైరల్ అవుతున్న వీడియో

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో pratibha.sharma_09 అనే ఖాతాతో పోస్ట్ చేయబడింది. 5 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను 3.42 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వీడియో క్యాప్షన్‌పై, యూజర్లు ఇలా వ్రాశారు – ‘ఈ మేడమ్ జీ మెట్రోలో బ్యాగ్‌ని ఉంచడానికి కూడా సీటు కావాలి.’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే