Viral Photo: దిమాక్ ఖరాబ్.. ఈ ఫోటోలోని అద్భుతాన్ని గుర్తిస్తే మీ కళ్లలో పవర్ ఉన్నట్లే!

నెట్టింట రకరకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే మనల్ని ఆశ్చర్యపరుస్తాయి....

Viral Photo: దిమాక్ ఖరాబ్.. ఈ ఫోటోలోని అద్భుతాన్ని గుర్తిస్తే మీ కళ్లలో పవర్ ఉన్నట్లే!
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: May 02, 2022 | 9:42 PM

నెట్టింట రకరకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అది కెమెరా మాయో.. ఫోటోగ్రాఫర్ అద్భుతమో కావొచ్చు.. అలాంటి ఫోటోలు చూసేందుకు అద్భుతంగా ఉంటాయి.. మన కళ్లను మోసం చేస్తూనే ఉంటాయి. ఆయా ఫోటోల్లో కనిపించే విషయాలు బయటికి ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది. అలాంటి వాటినే ‘ఆప్టికల్ ఇల్యూషన్’ చిత్రాలని అంటారు. ఇవి సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. నెటిజన్లు కూడా వీటిపై ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోను నిశితంగా గమనించారా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ! అవునండీ.. మీరు కరెక్ట్ గానే గెస్ చేశారు.. రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ సినిమాలో ఈ ఫోటో మీకు కనిపిస్తుంది.. అదేనండీ.. హీరోగారు స్కూల్ ఆడిటోరియం‌లో ఈ బొమ్మను గీస్తారు.. అప్పుడొక చిన్న పాప.. ఈ చిత్రంలో ఉండే గొప్ప ఆర్ట్‌ను వివరిస్తుంది. హా.. హా.. ఆ సీన్ గుర్తొచ్చింది కదా.. మరి చెప్పండి ఇందులో ఉన్న వింత ఏంటో.? ఓ అద్భుతం దాగుంది.. మీరు దాన్ని కనిపెడితే మీ కళ్లలో పవర్ ఉన్నట్లే.. ఫోటోను నిశితంగా చూస్తే క్షణాల్లో మీరు పజిల్‌ను సాల్వ్ చేసేస్తారు. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక పప్పులో కాలేస్తున్నారు. మరి మీ కళ్లకు కూడా పవర్ ఉందా.? లేదా.? టెస్ట్ చేయండి.. 10 సెకన్లలో పజిల్ సాల్వ్ చేస్తే మీరే తోపు.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

Also Read:

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!