AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలోని తప్పును కనిపెడితే మీరు జీనియస్! అంత ఈజీ కాదండోయ్..

సోషల్ మీడియా యుగంలో ఫన్ కంటెంట్‌కు కొదవలేదు. మన మెదడుకు మేత వేస్తూ.. కళ్లకు పదునుపెట్టే పలు రకాల..

Viral Photo: ఈ ఫోటోలోని తప్పును కనిపెడితే మీరు జీనియస్! అంత ఈజీ కాదండోయ్..
Optical Illusion
Ravi Kiran
|

Updated on: May 02, 2022 | 5:28 PM

Share

సోషల్ మీడియా యుగంలో ఫన్ కంటెంట్‌కు కొదవలేదు. మన మెదడుకు మేత వేస్తూ.. కళ్లకు పదునుపెట్టే పలు రకాల పజిల్స్ తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఒకటి ‘ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) ఫోటోలు. ఇవి కళ్లను, మెదడును మోసం చేస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు శతాబ్దాలు నాటివి. సైకాలజిస్టులు కూడా మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

పైన పేర్కొన్న ఫోటోను చూస్తే మీకేమనిపిస్తోంది.. ఓ జంట సంతోషంగా ఫోటోకి పోజిస్తున్నట్లు ఉంది కదూ.. మీరనుకునేది కరెక్టే.. అయితే ఇందులోనే ఓ తప్పు ఉంది. ఈ ఫోటోలో అమ్మాయి కాళ్లు ఎక్కడున్నాయో మీరు కనిపెట్టాలి. ఆ తెల్లటి గౌన్‌ వల్ల వాటిని మీరు కనిపెట్టలేరు. లేదా ఫోటోగ్రాఫర్ మాయ కారణంగా.. మీకు ఆమె కాళ్లు కనిపించట్లేదేమో.. మీరు ఫోటోను నిశితంగా చూస్తే కనిపెట్టేయగలరు.. మరి లేట్ ఎందుకు మీరూ ఓసారి ట్రై చేయండి.. సమాధానం దొరికితే కింద కామెంట్ చేయండి..

హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..