Viral Photo: ఈ ఫోటోలో దాగున్న అద్భుతం ఏంటో చెప్పగలరా.? 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!

కొన్ని చిత్రాలు చూస్తే మన కళ్లు కూడా అస్సలు నమ్మలేవు. అది కెమెరా మాయో.. ఫోటోగ్రాఫర్ మహిమో తెలియదు గానీ..

Viral Photo: ఈ ఫోటోలో దాగున్న అద్భుతం ఏంటో చెప్పగలరా.? 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 30, 2022 | 1:40 PM

కొన్ని చిత్రాలు చూస్తే మన కళ్లు కూడా అస్సలు నమ్మలేవు. అది కెమెరా మాయో.. ఫోటోగ్రాఫర్ మహిమో తెలియదు గానీ.. ఆ ఫోటోలు చూసినప్పుడల్లా కచ్చితంగా మనలో ఆసక్తి పెరుగుతుంది. అవే ‘ఫోటో పజిల్స్’. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇవి ట్రెండింగ్‌ అవుతున్నాయి. సవాళ్లను ఇష్టపడేవారు వీటిని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టరు. సండే బుక్స్‌లో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు కూడా పదునుపెడతాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోను చూస్తే మీకేం అనిపిస్తోంది. ఏముంది అక్కడ ఉన్నవి బండరాళ్లు కదా.! అని అనుకుంటే పొరపాటే. అందులో ఓ అద్భుతం దాగుంది. ఫోటోగ్రాఫర్ మహిమ వల్ల అది మీకు అర్ధం కావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు నిశితంగా ఒకసారి ఫోటోను పరిశీలిస్తే.. అప్పుడు మీకు అందులోని అద్భుతం కనిపిస్తుంది. ఒకవేళ దాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లే. లేట్ ఎందుకు మీరూ ఓసారి ట్రై చేయండి.. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటోను చూడండి..