Three Head Snake: మూడు తలల పాముని ఎప్పుడైనా చూశారా..! షాక్ అవుతారు..

Three Head Snake: ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వైరల్‌ ఫొటోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా

Three Head Snake: మూడు తలల పాముని ఎప్పుడైనా చూశారా..! షాక్ అవుతారు..
Three Head Snake
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2021 | 5:22 PM

Three Head Snake: ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వైరల్‌ ఫొటోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా ఒక ఫొటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. అది చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అదేంటంటే మూడు తలల పాము ఫొటో. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ఈ ఫొటో అసలు నిజం తెలిసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఫొటోలో మనకు పాములా కనిపిస్తోంది వాస్తవానికి ఒక కీటకం. ఇది చాలా సాధారణమైన ఒక పురుగు. దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ కొన్ని విషయాలు జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ కీటకం పేరు అట్లాస్ అట్లాస్ ఇది సీతాకోక చిలుక జాతికి చెందినది. ఇది వయోజన దశలో రెండు వారాలు మాత్రమే ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే గుడ్లను కాపాడటానికి పాముల రూపంలో కనిపిస్తూ రక్షించడం వాటి పని.

మాంసాహార జీవులను భయపెట్టడానికి ఇలా పాము తలలా కనిపిస్తుంది. ఈ కీటకాలు ఎక్కువ భాగం ఆసియాలో మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అయిన వెంటనే ప్రజలు దానిపై విపరీతంగా కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాదు ఇది కీటకమంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.

Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Lawyer Killed: యూపీలో దారుణం.. కోర్టులో న్యాయవాది హత్య.. తుపాకీతో కాల్పులు జరిపి..

Mothkupally Narsimhulu: కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

AP Weather Report: ఏపీలో క్రమంగా తగ్గుతున్న నైరుతి ప్రభావం.. రాగల 3 రోజుల్లో మోస్తరు వర్షాలు

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో ఈ ఆకుకూర తింటే చెప్పలేనన్నీ లాభాలు.. బరువు తగ్గడమే కాదు
చలికాలంలో ఈ ఆకుకూర తింటే చెప్పలేనన్నీ లాభాలు.. బరువు తగ్గడమే కాదు
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..?
ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..?
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!