Viral Photo: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీ లవ్ లైఫ్‌.? అదేంటో తెలుసుకోండి!

మీ కళ్లను మైమరిపించే ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అవి మీ కళ్లకు పదును పెట్టడమే కాదు..

Viral Photo: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీ లవ్ లైఫ్‌.? అదేంటో తెలుసుకోండి!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 18, 2022 | 9:11 PM

మీ కళ్లను మైమరిపించే ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అవి మీ కళ్లకు పదును పెట్టడమే కాదు.. అప్పుడప్పుడూ మోసం కూడా చేస్తుంటాయి. వాటిల్లో పైకి కనిపించేది ఒక ఇమేజ్ అయితే.. లోపల మరొకటి ఉంటుంది. ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్‌ను ఎక్కువగా సైకాలజిస్టులు నిర్వహిస్తారు. ఇవి మీ వ్యక్తిత్వ లక్షణాలను, మనస్సులో ఉన్న విషయాలను బయటపెడతాయని అంటుంటారు. ప్రతీ మనిషి.. ఓ ఫోటోను వివిధ దృక్కోణాలతో చూస్తారు. ఇక ఆ దృక్కోణం అతడి వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని ఒలేగ్ షుప్లియాక్ అనే ఆర్టిస్ట్ క్రియేట్ చేసింది. ఇందులో మాస్క్‌ ధరించిన మహిళ, కపుల్, ఓ పడవ, అలాగే నగరం ఉన్నాయి. ఈ ప్రతీ ఎలిమెంట్ మీ ప్రేమ జీవితాన్ని చెబుతాయని ఆర్టిస్ట్ అంటున్నాడు.

మాస్క్ ధరించిన మహిళ:

మీకు మొదటిగా మాస్క్ ధరించిన మహిళను చూసినట్లయితే.. మీరు ప్రేమను వెతుక్కుంటూ వెళ్లే వ్యక్తి అని అర్ధం. ఎప్పుడూ ప్రేమలో మునిగి తేలాలని పరితపిస్తుంటారు. ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మాయిల వైపు ఆకర్షితులవుతుంటారు. రిలేషన్‌షిప్‌ను ఆస్వాదించే బదులు.. మీరు ప్రేమలో పడే క్షణాలను చాలా ఇష్టపడతారు.

కపుల్:

మీ చూపు ఫోటోలోని జంటపై పడినట్లయితే.. రిలేషన్‌షిప్‌లో సేఫ్టీ, సెక్యూరిటీని ఎక్కువగా చూస్తారని అర్ధం. మీకు నచ్చిన వ్యక్తి తారసపడే వరకు సింగిల్‌గా ఉండేందుకు ఇష్టపడతారు.

పడవ:

మీరు ఏ విషయాన్ని అయినా లోతుగా అన్వేషిస్తారు, ప్రయోగాలను చేసేందుకు ఇష్టపడతారు. ప్రేమ కోసం తరచుగా అన్వేషించే మీరు కొన్నిసార్లు అపరిచిత వ్యక్తుల ప్రేమలో పడిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ విషయంలో మీరు ఏమాత్రం భయపడరు. ప్రేమ ఎప్పుడూ థ్రిలింగ్‌గా ఉండాలని ఇష్టపడతారు.

నగరం:

మీరు మొదటిగా చుట్టూ భవనాలు.. మధ్యలో నదిని చూసినట్లయితే.. కొంచెం అభద్రతాభావంతో ఉన్నారని అర్ధం. మీకు నచ్చిన వ్యక్తిని కోల్పోతారనే భయం మీలో ఉంటుంది. మీరు ప్రేమలో ఉన్నప్పుడు.. ఆనందం కోసం ఎప్పుడూ ఇతర వ్యక్తులపై ఆధారపడుతుంటారు. అది మీ రిలేషన్‌షిప్‌లో సమస్యలు సృష్టించవచ్చు.

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!