AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వార్నీ.. భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్‌

ఓ మహిళ జుగాద్‌తో తయారు చేసిన వాషింగ్ మెషీన్‌ను వీడియోలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సైకిల్ సాయంతో తయారు చేసిన ఈ 'వాషింగ్ మిషన్' వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి ఇప్పటి వరకు 13 లక్షల లైక్స్ వచ్చాయి. నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

Watch Video: వార్నీ.. భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్‌
Desi Washing Machine
Jyothi Gadda
|

Updated on: May 06, 2024 | 11:42 AM

Share

మన దేశంలో ప్రతిభావంతులకు కొరత లేదు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించడానికి అనేక రకాల ఉపాయాలను అమలు చేస్తుంటారు. అయితే కొంతమంది ఇలాంటి ట్రిక్స్‌తో జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఓ మహిళ జుగాద్‌తో తయారు చేసిన వాషింగ్ మెషీన్‌ను వీడియోలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సైకిల్ సాయంతో తయారు చేసిన ఈ ‘వాషింగ్ మిషన్’ వీడియో వైరల్ అవుతోంది.

అవును, మీరు సరిగ్గానే చదివారు. ఈ మహిళ కేవలం సైకిల్‌తో బట్టలు ఉతకడానికి సులభమైన మార్గాన్ని కనిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. @indrapankaj07 ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో మహిళ సైకిల్‌ను నేలపై పడేసి ఉంచింది. కింద టబ్‌లో బట్టలు, నీళ్లు ఉన్నాయి. సైకిల్‌లోని ఒక పెడల్ టబ్‌లో ఉండగా, మహిళ తన చేతులతో మరో పెడల్‌ను తిప్పుతోంది. అప్పుడేం జరిగిందంటే,

టబ్ లో ఉన్న రెండో పెడల్‌ సాయంతో బట్టలు వాటంతట అవే ఉతుకుతున్నట్టుగా అవుతుంది. ఎందుకంటే వాషింగ్ మెషీన్ లో కూడా బట్టలు ఇలాగే తిరుగుతుంటాయి. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి ఇప్పటి వరకు 13 లక్షల లైక్స్ వచ్చాయి. నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?