AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలా.. అదిరిపోలా.. 4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో

ఇందులో ఒక వ్యక్తి తన మెదడుకు పదును పెట్టి అద్భుతమైన బైక్‌ను తయారు చేశాడు. బైక్‌కు ఉండే రెండు చక్రాలను తీసివేసి నాలుగు చక్రాలతో కొత్తగా తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

పోలా.. అదిరిపోలా.. 4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో
Four Wheeler Bike
Jyothi Gadda
|

Updated on: May 06, 2024 | 7:46 AM

Share

మన దేశంలో జుగాఢ్ టెక్నాలజీకి కొదువే లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జుగాఢ్‌ ప్రయోగాలతోనే చాలా పనులు పూర్తి చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తన మెదడుకు పదును పెట్టి అద్భుతమైన బైక్‌ను తయారు చేశాడు. బైక్‌కు ఉండే రెండు చక్రాలను తీసివేసి నాలుగు చక్రాలతో కొత్తగా తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో Instagram హ్యాండిల్ @splendor.loverszలో షేర్ చేయబడింది. బైక్‌కు నాలుగు చక్రాలు అమర్చి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బైక్‌కు ఇ-రిక్షా చక్రాలను అమర్చినట్టుగా తెలుస్తోంది. అలాగే బైక్ పై ‘లూజర్స్ ఆర్మీ’ అని రాసి ఉంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 64 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

చాలా మంది వినియోగదారులు దీని అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకరు దీనిపై స్పందిస్తూ..ఇప్పుడు హెల్మెట్‌తో పాటు, సీట్ బెల్ట్ కూడా ధరించాలని సూచించారు. టోల్ ఫీజ్‌ కూడా చెల్లించాల్సి ఉంటుందని మరో వినియోగదారు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..