AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ గుర్రం తెలివి చూశారా..? యాక్టింగ్‌కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే..!

మనమందరం చిన్నప్పుడు ఓ కథ చదువుకొన్నాం. అడవి మృగాల దగ్గర చిక్కుకున్నప్పుడు చనిపోయినట్టు యాక్ట్ చేస్తే..అవి టచ్ చేయకుండా అక్కడినుంచి వెళ్లిపోతాయి. ఇలాంటి సీన్స్ మూవీస్‌లో కూడా చాలా చూశాం. కానీ అదే ట్రిక్ ఓ గుర్రం నిజంగా ప్లే చేస్తుందంటే మీరు నమ్మతారా?.. ఇప్పుడు మీకు ఆ ఇంటిలిజెంట్ గుర్రాన్ని పరిచయం చేయబోతున్నాం. పని చేయడం భారంగా భావించిన ఓ గుర్రం అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంది.  జింగాంగ్ అనే ఓ గుర్రం తనతో రైడ్ చేసేందుకు […]

ఈ గుర్రం తెలివి చూశారా..? యాక్టింగ్‌కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 22, 2019 | 9:09 PM

Share

మనమందరం చిన్నప్పుడు ఓ కథ చదువుకొన్నాం. అడవి మృగాల దగ్గర చిక్కుకున్నప్పుడు చనిపోయినట్టు యాక్ట్ చేస్తే..అవి టచ్ చేయకుండా అక్కడినుంచి వెళ్లిపోతాయి. ఇలాంటి సీన్స్ మూవీస్‌లో కూడా చాలా చూశాం. కానీ అదే ట్రిక్ ఓ గుర్రం నిజంగా ప్లే చేస్తుందంటే మీరు నమ్మతారా?..

ఇప్పుడు మీకు ఆ ఇంటిలిజెంట్ గుర్రాన్ని పరిచయం చేయబోతున్నాం. పని చేయడం భారంగా భావించిన ఓ గుర్రం అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంది.  జింగాంగ్ అనే ఓ గుర్రం తనతో రైడ్ చేసేందుకు ఎవరు వచ్చినా హఠాత్తుగా కింద పడి చనిపోయినట్లు యాక్ట్ చేస్తోంది. చనిపోయినట్టంటే..మాములుగా కూడా కాదు..ఉన్నపలంగా కిందపడిపోయి, నోట్లో నుంచి నాలుక బయటకు పెట్టి, కండ్లు తేలేసి తన నటనా ప్రతభను చూయిస్తుంది. జింగాంగ్ నటన ఆస్కార్ అవార్డు గెలుచుకునే స్థాయిలో ఉందని నెటిజన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. క్రిట్టర్ క్లబ్ ఫేస్‌బుక్‌లో పేజీలో ఫ్రాసిస్కో జలాసర్ అనే ఆటగాడు షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఈ గుర్రం తీరు చూసి నోరు వెళ్లబెట్టకుండా ఎవరుంటారు చెప్పండి.

https://www.facebook.com/frasisco.zalar.9/videos/173767363758806/

Follow Us
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..