Shanmukh Jaswanth Marriage: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన షన్నూ.. కొత్త జంటకు సెలబ్రిటీల శుభాకాంక్షల వర్షం.. ఫోటోస్ ఇదిగో..
షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగు యూట్యూబ్ రంగంలో అత్యంత వేగంగా 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ సాధించిన టాప్ ఇండిపెండెంట్ క్రియేటర్లలో షణ్ముఖ్ ఒకరు. ప్రస్తుతం అతని ఛానల్‌కు దాదాపు 4.8 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
