Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. అదెక్కడుందో చాలా మంది గుర్తించలేకపోయారు.!

Find The Object Puzzle: 'ఈ ఫోటోలో పులి ఎక్కుంది'.. 'ఈ ఫోటోలో చిరుత దాగుంది' అంటూ పలు రకాల ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో తరచూ...

Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. అదెక్కడుందో చాలా మంది గుర్తించలేకపోయారు.!
Crocodile
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 05, 2021 | 10:00 PM

‘ఈ ఫోటోలో పులి ఎక్కుంది’.. ‘ఈ ఫోటోలో చిరుత దాగుంది’ అంటూ పలు రకాల ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో పాత ఫోటో పజిల్స్ కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్‌కు కొదవ లేదు. చాలామంది తమ మెదడుకు మేత వేయడానికి.. కళ్లకు పదును పెట్టేందుకు.. ఎన్నో రకాల పజిల్స్ సాల్వ్ చేస్తుంటారు. అలాంటి ఓ ఫోటో పజిల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ మొసలి దాగుంది. అదెక్కడ ఉందో మీరు గుర్తించాలి.

చూడటానికి అది ఓ పొలంలా కనిపించినా.. అక్కడ ప్రాణాలు తీసే ప్రెడేటర్ ఉంది. చుట్టూ పచ్చదనం.. అంతేకాకుండా పొదలు నిండి ఉండటంతో మొసలిని కనిపెట్టడం కష్టమే. అయినా మీరు తీక్షణంగా చూస్తే పజిల్‌ను సాల్వ్ చేయొచ్చు. చాలామంది మొసలిని కనిపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. లేట్ ఎందుకు మీరూ ట్రై చేయండి. అదెక్కడుందో గుర్తించలేకపోతే క్రింద ఉన్న ఫోటోలో సమాధానాన్ని చూడండి..

Read Also: నాగుపాముకు చుక్కలు చూపించిన ఉడుత.. పోరు మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు!

పిల్లల ముందు ఈ 5 పనులు తల్లిదండ్రులు చేయకూడదు.. ఖచ్చితంగా గుర్తించుకోండి!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?