AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మీ కళ్లకి ఒక పరీక్ష.. ఈ ఫొటోలో దాగి ఉన్న సంఖ్యని కనుక్కుంటే మీరు తోపే.. అన్నట్లు అందులోనే ఒక క్లూ కూడా ఉందండోయ్‌..

Viral: ఆప్టికల్ ఇల్యూషన్.. మన కంటి చూపు సామర్థ్యానికి పరీక్షగా నిలిచే ఈ పజిల్స్‌ గురించి చాలామంది వినే ఉంటారు. ఎంతో ఓపికతో చూస్తే కానీ వీటి వెనకనున్న మిస్టరీని ఛేదించలేరు.

Viral: మీ కళ్లకి ఒక పరీక్ష.. ఈ ఫొటోలో దాగి ఉన్న సంఖ్యని కనుక్కుంటే మీరు తోపే.. అన్నట్లు అందులోనే ఒక క్లూ కూడా ఉందండోయ్‌..
Optical Illusion
Basha Shek
|

Updated on: Mar 12, 2022 | 12:47 PM

Share

Viral: ఆప్టికల్ ఇల్యూషన్.. మన కంటి చూపు సామర్థ్యానికి పరీక్షగా నిలిచే ఈ పజిల్స్‌ గురించి చాలామంది వినే ఉంటారు. ఎంతో ఓపికతో చూస్తే కానీ వీటి వెనకనున్న మిస్టరీని ఛేదించలేరు. అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీ కంటి చూపు ఎంత మెరుగ్గా ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే..నీలం, తెలుపు, నలుపు, ఎరుపు, బూడిద రంగుల మధ్య పలు అంకెలు ఇంగ్లిష్‌లో రాసి ఉన్నాయి. అయితే అవి స్పష్టంగా కనిపించకపోవడంతో చాలామంది ఆసంఖ్యను కనుగొనలేక జుట్టు పీక్కుంటున్నారు. మరి మీకు ఇందులో ఏదైనా నంబర్ కనిపిస్తుందా? కనిపిస్తే ఆ సంఖ్య ఏంటో చెప్పండి?

అయితే ఈ ఫొటోలో ఉన్న నంబర్‌ను కనుగొనడానికి అందులోనే ఒక క్లూ కూడా ఇచ్చాడు. ఫొటో దిగువున ఆ అసలు నంబరు రాసి ఉంది. అయితే అదికూడా నిశితంగా పరిశీలిస్తే కానీ కనుగొనలేం. ఆ సంఖ్య ఏంటంటే.. 16309. ఇది గ్రే కలర్‌లో రాసి ఉంటుంది. మరి మీకు ఆ సంఖ్య కనపడుతోందా? అయితే కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

optical illusion Picture

optical illusion Picture

Also Read:Poland: ఆ దేశ పౌరులు భారత దేశ మహారాజుని తండ్రిగా భావిస్తారు.. ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు ఎందుకంటే…

Coronavirus: మళ్లీ 4 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు.. మరణాల్లోనూ భారీ తగ్గుదల.. దేశంలో ఎన్ని యాక్టివ్ కేసులున్నాయంటే..

YSR Party Anniversary: మూడు దశాబ్ధాలు జగన్మోహన్ రెడ్డే సీఎం.. ఏపీ మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యలు