AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన వ్యక్తి.. తీరా ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన ఓ వ్యక్తి.. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూడగా.. అతడికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది.

Viral: ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన వ్యక్తి.. తీరా ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!
Parcel
Ravi Kiran
|

Updated on: Apr 27, 2022 | 10:31 AM

Share

ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన ఓ వ్యక్తి.. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూడగా.. అతడికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. అసలు పార్శిల్ బాక్స్‌లో అతడికి ఏమొచ్చింది.? ఎందుకు అంతలా ఆశ్చర్యపోయాడో.? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

అసలు విషయానికొస్తే.. బ్రిటన్‌కు చెందిన 45 ఏళ్ల ఆండీ ఎవాన్స్ ఇంటికి కొద్దిరోజుల క్రితం ఓ పార్శిల్ వచ్చింది. ‘తాను ఏది ఆర్డర్ పెట్టలేదు కదా.! మరి ఈ పార్శిల్ ఎవరు పంపించినట్లు’ అనుకుంటూ ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసిన ఆండీకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందులో అతడికి తాను 7 ఏళ్ల క్రితం ఓ ట్యాక్సీలో పోగొట్టుకున్న పర్స్ కనిపించింది. ఇంకా లోతుగా చెప్పాలంటే.. ఆ సమయంలో అందులో ఉన్న రూ. 13 వేల క్యాష్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ కార్డులన్ని అలాగే ఉండటం గమనార్హం.

కాగా, తనకొచ్చిన పార్శిల్‌ మీద ఉన్న ఈమెయిల్‌కు రిప్లై పంపించిన ఆండీకి అసలు విషయం బహిర్గతం అయింది. ఏ ట్యాక్సీలో అయితే ఆండీ 7 ఏళ్ల క్రితం పర్స్ పోగొట్టుకున్నానో.. ఆ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీగా పర్స్‌ను వెనక్కి పంపించాడని తెలుసొస్తుంది. అతడి నిజాయితీకి ఆండీ బహుమతిని తిరిగి పంపగా.. ఆ ట్యాక్సీ డ్రైవర్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఎవరైనా పేదవాళ్లు ఉంటే.. వారికి సహాయం చేయాలని కోరాడు.

Purse

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!