Viral Video: పెళ్లి వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే షాకే!

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి...

Viral Video: పెళ్లి వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే షాకే!
Marriage Function
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 26, 2022 | 6:15 PM

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా మ్యారేజ్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అప్పుడప్పుడూ పాత వీడియోలు సైతం ట్రెండింగ్‌లోకి వస్తాయి. మరి ఇప్పుడు వైరల్‌గా మారిన వధూవరుల వీడియో చూస్తే.. మీరూ ఆశ్చర్యపోవడం ఖాయం.

చిన్న విషయం.. వధూవరుల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. వేదికపైనే పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. వధూవరులు ఇద్దరూ కూడా వేదికపై నిల్చుని ఫోటోకు పోజిస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఇక వధువు ప్రేమతో వరుడికి రసగుల్లా తినిపించాలని చూస్తుంది. అయితే వరుడు మాత్రం ఫోటోకు పోజు ఇవ్వడంలోనే నిమగ్నమైపోతాడు. దీనితో వధువుకు చిర్రెత్తుకొస్తుంది. రసగుల్లాను వరుడు ముఖానికేసి కొడుతోంది. దీనితో ఇద్దరి మధ్య గొడవ మొదలై.. ఒకరినొకరు పొట్టు పొట్టుగా కొట్టుకుంటారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోను సతీష్ అనే యూజర్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీనికి ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ రాగా.. 2 వేలకు పైగా లైకులు.. 1500లకు పైగా షేర్స్ వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.

చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
'నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయ్': ప్రధాని మోడీ
'నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయ్': ప్రధాని మోడీ
బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌
బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌
పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.
పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.
హైకోర్టు ఉత్తర్వులు అమలు నేపథ్యంలో పందెం రాయుళ్లలో గుబులు
హైకోర్టు ఉత్తర్వులు అమలు నేపథ్యంలో పందెం రాయుళ్లలో గుబులు
ఓరీ దేవుడో ఇదేం వెరైటీ ఫుడ్‌ కాంబినేషన్‌రా బాబు.. ఆమ్లెట్ అంటారా
ఓరీ దేవుడో ఇదేం వెరైటీ ఫుడ్‌ కాంబినేషన్‌రా బాబు.. ఆమ్లెట్ అంటారా
7 ఏళ్లల్లో 3 పెళ్లిళ్లు.. విడాకులు.. ఇప్పుడేం చేస్తుందంటే..
7 ఏళ్లల్లో 3 పెళ్లిళ్లు.. విడాకులు.. ఇప్పుడేం చేస్తుందంటే..