AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ప్రేమికుల రోజున రెస్టారెంట్‌కు వెళ్లిన యువ జంట.. ఆమె ఎంట్రీతో సీన్ రివర్స్.. ఫన్నీ వీడియో..

ప్రేమలో ఉన్న ప్రేమికులకు వాలెంటైన్స్ డే చాలా స్పెషల్. ఆ ఒక్కరోజే కాకుండా.. వాలెంటైన్ వీక్ పేరుతో రోజుకో రకంగా వేడుకలు చేసుకుంటారు. తాము కోరుకున్న వ్యక్తికి.. తమ ప్రేమను తెలియజేస్తుంటారు. ప్రేము ఒప్పుకుంటే..

Trending Video: ప్రేమికుల రోజున రెస్టారెంట్‌కు వెళ్లిన యువ జంట.. ఆమె ఎంట్రీతో సీన్ రివర్స్.. ఫన్నీ వీడియో..
Attack On Lovers
Ganesh Mudavath
|

Updated on: Feb 21, 2023 | 9:33 AM

Share

ప్రేమలో ఉన్న ప్రేమికులకు వాలెంటైన్స్ డే చాలా స్పెషల్. ఆ ఒక్కరోజే కాకుండా.. వాలెంటైన్ వీక్ పేరుతో రోజుకో రకంగా వేడుకలు చేసుకుంటారు. తాము కోరుకున్న వ్యక్తికి.. తమ ప్రేమను తెలియజేస్తుంటారు. ప్రేము ఒప్పుకుంటే ఇక పండగే.. పార్టీలు, గిఫ్ట్ లతో ముంచెత్తుతుంటారు. ముఖ్యంగా ప్రేమికుల దినోత్సవం రోజున ఈ సందడి అధికం. ప్రేమకు సంబంధించిన వీడియోలు, కొటేషన్స్ సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని జనాదరణ పొందుతాయి. మరికొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని రెస్టారెంట్ కు వెళ్లిన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

వాలంటైన్స్‌ డే రోజున గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాడు ఓ యువకుడు. ఓ చోట కూర్చుని వారికి కావలసిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకున్నారు. ఇంతలో వారి వద్దకు ఓ పెద్దావిడ వచ్చింది. ఒక్కసారిగా చెప్పుతీసుకొని ఆ యువకుడిని చెడామడా కొట్టింది. కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అందారూ షాక్‌తో చూస్తుండిపోయారు. ఇదంతా పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆ మహిళ యువకుడ్ని చెప్పుతో కొట్టడంపై జర్నలిస్ట్‌ కూడా మండిపడ్డారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. కొందరైతే ‘‘కొందరు తల్లిదండ్రులతో వచ్చే తంటా ఇదే. అంటూ రాసుకొచ్చారు. ఇక నెటిజన్లు కూడా ఆ ప్రేమికుల పరిస్థితి చూసి జాలిపడ్డారు.

వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు