Viral Video: కచ్చా బాదం పాటకు చిందులేసిన బుల్లితెర యాంకర్.. వైరల్‌ అయిన వీడియో..

Kacha Badam Song: సోషల్ మీడియాలో బెంగాలీ పాట ‘కచ్చా బాదం’(Kacha Badam) హవా నడుస్తోంది.

Viral Video: కచ్చా బాదం పాటకు చిందులేసిన బుల్లితెర యాంకర్.. వైరల్‌ అయిన వీడియో..
Badam
Follow us
Srinivas Chekkilla

| Edited By: Rajeev Rayala

Updated on: Feb 16, 2022 | 4:32 PM

Kacha Badam Song: సోషల్ మీడియాలో బెంగాలీ పాట ‘కచ్చా బాదం’(Kacha Badam) హవా నడుస్తోంది. ఈ సాంగ్‌కు సామాన్యుల నుంచి సెలబ్రిటీలు డ్యాన్సులు చేస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా లక్షలాది వ్యూస్ కూడా సంపాదిస్తున్నారు. కచ్చా బాదం పాట దాదాపు నెలకు పైగా నెట్టింట (Social Media) ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట యూజర్లకు అర్ధం కాకపోయినప్పటికీ.. తెగ ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ పాటకు బుల్లితెర యాంకర్ దీపక పిల్లి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

కింగ్ ఆఫ్ జంగిల్.. దుమ్మురేపుతున్న డాకు మహారాజ్ ట్రైలర్

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు

WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..

ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం

వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?

అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా

రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన

నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!

మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే