Viral Photo: ఈ ఫోటోలో ‘6’ నెంబర్‌ను గుర్తిస్తే మీరే కిర్రాక్.. మీ బుర్రకు పదునున్నట్లే!

ఈ పజిల్ అట్లాంటిది.. ఇట్లాంటిది.. కాదండోయ్.. మీ కళ్ళను ఇట్టే మోసం చేస్తది. అయితే మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లయితే..

Viral Photo: ఈ ఫోటోలో '6' నెంబర్‌ను గుర్తిస్తే మీరే కిర్రాక్.. మీ బుర్రకు పదునున్నట్లే!
Spot The Number
Follow us

|

Updated on: Jul 28, 2022 | 12:16 PM

హలో గయ్స్.. వెల్‌కమ్ బ్యాక్.. ఈసారి మీ ఐక్యూను టెస్ట్ చేసేందుకు తికమక పెట్టే పజిల్‌తో మీ ముందుకు వచ్చేశా. మాములుగా మీరు చిన్న చిన్న పజిల్స్ ఠక్కున సాల్వ్ చేసేస్తారనుకోండి. అయితే ఈ పజిల్ అట్లాంటిది.. ఇట్లాంటిది.. కాదండోయ్.. మీ కళ్ళను ఇట్టే మోసం చేస్తది. అయితే మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లయితే.. దీన్ని చిటికెలో సాల్వ్ చేసేయగలరు. మరి లేట్ ఎందుకు ఓసారి చూసేద్దామా అదేంటో.?

మీకు మ్యాథ్స్ ఇష్టమైన సబ్జెక్టేనా.? ఒకవేళ మీరు ఇందులో సూపర్బ్ అయితే ఈ పజిల్‌ను నిమిషాల్లో సాల్వ్ చేసేస్తారు. పైన ఫోటోపై ఓ లుక్కేశారా.? ఏం కనిపిస్తోంది..! ఠక్కున ‘8’ నెంబర్ అని చెప్పొద్దు. అక్కడే ఏదొక వరుసలో మరో నెంబర్ కూడా దాగుంది. అదే ‘6’ నెంబర్. దాన్ని కరెక్ట్‌గా మీరు గుర్తించాలి. అది ఏ వరుసలో ఉందో చెబితే.. మీరే తోపు.. నూటికి 99 మంది ఈ పజిల్‌ను ఇట్టే సాల్వ్ చేసేశారు. మీరు కూడా మీ మెదడుకు పదునుపెట్టండి.. చూపు చురకత్తులు చేసుకోండి.. దెబ్బకు ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తిస్తారు. ఒకవేళ మీకు సమాధానం ఎంతకూ దొరక్కపోతే కింద ఫోటో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..