AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: ఓ మై ఆంతోనీ.! ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టే దమ్ము మీలో ఉందా.?

కాస్త టైమ్ దొరికిందంటే చాలు.. అందరూ సోషల్ మీడియాలోకి వెళ్లిపోతారు. ఇంకొందరు అయితే అప్పుడప్పుడూ పనిని మధ్యలో ఆపేసి మరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తుంటారు. అంతలా జనాలు మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. ఇక టైమ్ పాస్ కోసం.. ఆ వివరాలు ఇలా..

Photo Puzzle: ఓ మై ఆంతోనీ.! ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టే దమ్ము మీలో ఉందా.?
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Jun 10, 2024 | 1:51 PM

Share

కాస్త టైమ్ దొరికిందంటే చాలు.. అందరూ సోషల్ మీడియాలోకి వెళ్లిపోతారు. ఇంకొందరు అయితే అప్పుడప్పుడూ పనిని మధ్యలో ఆపేసి మరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తుంటారు. అంతలా జనాలు మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. ఇక టైమ్ పాస్ కోసం నెట్టింట బోలెడంత కంటెంట్ ఉంది. మెదడుకు మేత వేసే అనేక పజిల్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. వీటిల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫోటో పజిల్స్ గురించి.

ఇది చదవండి: అడవిలో కదల్లేకుండా కనిపించిన భారీ కొండచిలువ.. పొట్ట కోసి చూడగా.. వామ్మో..

వీటిని ఇష్టపడేవారు కోకొల్లలు. ఈ ఫోటో పజిల్స్ మీ ఐ పవర్ ఏ మాత్రం ఉందో కూడా చెప్పేస్తాయ్. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా ఉంటే, మరికొన్ని మాత్రం చాలా సంక్లిష్టంగా ఉండి.. మనతో కబడ్డి ఆడుకుంటాయి. వీడని చిక్కుముడిలా మన కళ్లను మోసం చేస్తుంటాయి. తెగ తికమక పెడుతూ మనకి సవాల్ విసురుతాయి. తాజాగా ఓ పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ పిల్లి దాగుంది. దాన్ని కనిపెట్టడం మీ టాస్క్. దాన్ని గుర్తించడం.. కొంచెం కష్టమే. నూటికి 90 మంది ఈ టాస్క్‌లో ఫెయిల్ అయ్యారు. మరి మీ సంగతేంటి.? మీ ఐ పవర్ కిర్రాక్ అయితే.. ఈజీగా కనిపెట్టొచ్చు. కొంచెం తికమకపడ్డా.. కంగారుపడకండి.. సమాధానం ఉన్న ఫోటో మీకోసం కింద ఇచ్చేస్తున్నాం.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

Photo Puzzle 1

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..