Viral Video: వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే.. పాముకు చుక్కలు చూపించిన కుందేలు.

ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా వింత వీడియోలు జంతువులకు సంబంధించినవే.

Viral Video: వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే.. పాముకు చుక్కలు చూపించిన కుందేలు.
Snake And Rabbit Fight
Follow us

|

Updated on: Mar 11, 2022 | 8:00 AM

Viral Video: ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా వింత వీడియోలు జంతువులకు సంబంధించినవే. జంతువులు తమ ఆహారాన్ని వేటాడే వీడియోలు నిత్యం మనం చూస్తూ ఉంటాం.. ఈ వీడియో కూడా అలాంటిదే.. తమ ప్రాణాలమీదకు వస్తే ఎంత చిన్న జంతువైనా ఎదురు తిరిగి పోరాడుతుంది. పాములు చుస్తేనే మనం వణికిపోతాం.. అలాంటి పాము ఒక్కసారిగా దాడికి దిగితే.. చిన్న ప్రాణులను ఇట్టే మట్టు పెట్టి తినేస్తాయి పాములు ఈ వీడియోలో పాము కూడా అదే చేసింది ఓ కుందేలు పై దాడి చేసింది. కానీ ఆ పాముకు ఊహించని షాక్ ఇచ్చింది కుందేలు.

ఓ పార్క్ లోని గడ్డిలో ఉన్న ఓ కుందేలు పై ఒక్కసారిగా దాడి చేసింది ఓ పాము. ఆ కుందేలును కాటేసి ఆతర్వాత చుట్టేసి మింగేయాలని ప్రయతించింది. కానీ కుందేలు ఏమాత్రం భయపడకుండా ఆ పాముతో పోరాడింది. పాముకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దానిపై దాడి చేసింది. పాము ఆ కుందేలును చుట్టేయాలని ప్రయత్నించినా.. అది కుదరలేదు. చివరకు కుందేలును విడిచి పాము వెళ్లిపోతున్నా ఆ కుందేలు మాత్రం దాన్ని వెంబడించి మరీ దాడి చేసింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదినేచర్ 27 పేజీ నుండి ఇంస్టాగ్రామ్ లో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పటికే చాలా మంది ఈ వీడియోని వేలమంది వీక్షించారు.

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: పెళ్లి తరువాత ఆ పనులు చేయొద్దు.. వరుడితో వధువు అగ్రిమెంట్.. మ్యాటర్ ఏంటంటే..

Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీరే గ్రేట్.. మైండ్ బ్లాంక్..

Viral Video: ఇసుకలో సేద తీరుతున్న మొసలి.. దగ్గరకెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.!

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ... ఏం చేశారంటే ??