Viral Video: ఇసుకలో సేద తీరుతున్న మొసలి.. దగ్గరకెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.!

సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇక జంతువుల..

Viral Video: ఇసుకలో సేద తీరుతున్న మొసలి.. దగ్గరకెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.!
Crocodile
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 10, 2022 | 8:44 PM

సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇక జంతువుల వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా క్రూర జంతువుల వేటకు సంబంధించినవి. పులి, సింహం, చిరుత, మొసలి వేట మాములుగా ఉండదు. అత్యంత భయానకంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. మనం మొసలిని దూరం నుంచి చూస్తేనే వణికిపోతాం. అలాంటిది దగ్గరకెళ్లి చూస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణం పైనే పోతుంది. తాజాగా ఓ సముద్ర తీరం దగ్గర పే..ద్ద మొసలి ఎంచక్కా సేద తీరుతోంది. దాన్ని చూసేందుకు జనాలు దగ్గరకి వెళ్లారు. ఇంకేముంది ఒక్కసారిగా వారి ఫ్యూజులు ఔట్ అయ్యాయి. ఎందుకో తెలుసా.!

అదొక బొమ్మ. ఓ వ్యక్తి.. సముద్రపు ఒడ్డున మొసలి రూపంలో శాండ్ ఆర్ట్ వేశాడు. దాన్ని చూస్తే అత్యత్భుతంగా ఉంటుంది మరి. మొసలి నిజంగా అక్కడ ఉన్నట్లుగా దింపాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతటి కళాఖండాన్ని సృష్టించిన ఆ వ్యక్తిపై నెటిజన్లు వరుసపెట్టి ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు లక్షల కొద్దీ లైకులు, వ్యూస్ వచ్చి పడుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోను చూసేయండి..

అమితాబ్ తర్వాత అమీర్‌.. బాలీవుడ్‌ స్టార్లతో రజినీ మాస్టర్ ప్లాన్
అమితాబ్ తర్వాత అమీర్‌.. బాలీవుడ్‌ స్టార్లతో రజినీ మాస్టర్ ప్లాన్
ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. సీరియస్ అయిన సాయి పల్లవి
ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. సీరియస్ అయిన సాయి పల్లవి
నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో
నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో
6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..
6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా..
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా..
హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. పెట్టిన కేసులు ఇవే..
హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. పెట్టిన కేసులు ఇవే..
ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు