Viral Video:సాయం చేయడానికి సైజ్‌తో పనిలేదు.. పిల్ల తాబేలు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడు కానీ స్నేహం చేయని మనిషి ఉండరు అంటారు. కేవలం మనుషుల్లోని కాదు జంతువుల్లోనూ స్నేహభావం ఉంటుంది.

Viral Video:సాయం చేయడానికి సైజ్‌తో పనిలేదు.. పిల్ల తాబేలు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Fish
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 24, 2022 | 11:21 AM

Viral Video: ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడు కానీ స్నేహం చేయని మనిషి ఉండరు అంటారు. కేవలం మనుషుల్లోని కాదు జంతువుల్లోనూ స్నేహభావం ఉంటుంది. పక్కవారికి సాయం చేసే గుణం కలిగి ఉంటాయి జంతువులు. తమ జాతి కాకపోయినా సరే ఇతర జీవులకు సాయం చేస్తూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది. జతువులకు సంబంధించిన వింతైన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలాంటి వీడియోలలో కొన్నింటిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.  అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారు.

ఈ వీడియోలో ఓ తాబేలు ఓ చేపకు సాయం చేయడం చూడొచ్చు. ఒక చిన్న తాబేలు నీటి మధ్యలో ఉన్న ఓ రాయి పై అపస్మారక స్థితి పడిఉన్న ఓ చేప ప్రాణాలు కాపాడింది. నీటి మధ్యలో ఉన్న ఓ రాయి పైన ఓ చేప ఊపిరాడక పడిపోయింది. అది గమనించిన ఓ చిన్ని తాబేలు దానిదగ్గకు వచ్చింది. కొనఊపిరితో ఉన్న ఆ చేపను ఎలాగైనా కాపాడాలనుకుంది. అంతే దాని దగ్గరకు వచ్చిన ఆ పిల్ల తాబేలు చేప పెదవిని కొరుకుతూ ఆచేపకు స్పృహ వచ్చేలా చేసింది. కొదిసేపటికి తేరుకున్న ఆ చేప వెంటనే నీటిలోకి జారిపోయింది. ఈ  వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోకి ఇప్పటివరకు 832 k పైగా వ్యూస్ అలాగే 45.7k పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: గంగూలీనీ వదలని పుష్ప ఫీవర్.. పుష్పరాజ్‌గా మారిన దాదా.. వైరల్‌ అవుతోన్న వీడియో.

Tax On Petrol: రూ.100 పెట్రోల్ లో టాక్స్ ఎంతో తెలుసా..? తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పన్ను వసూలు..

Multibagger Returns: ఏడాదిలో పెట్టుబడిని రెండింతలు చేసిన రియల్ ఎస్టేట్ మల్టీబ్యాగర్ స్టాక్..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..