Viral Video: పెద్ద విష‌పు పామును ముప్పుతిప్ప‌లు పెట్టిన చిన్న గండు చీమ‌.. మెడ‌పై గ‌ట్టిగా కొరికి.. కొరికి

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చాలా సార్లు ఈ వీడియోలు సరదాగా ఉంటాయి. కొన్ని మాత్రం భ‌యాన‌కంగా ఉంటాయి.

Viral Video: పెద్ద విష‌పు పామును ముప్పుతిప్ప‌లు పెట్టిన చిన్న గండు చీమ‌.. మెడ‌పై గ‌ట్టిగా కొరికి.. కొరికి
Snake Viral
Follow us

|

Updated on: Apr 25, 2021 | 3:39 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చాలా సార్లు ఈ వీడియోలు సరదాగా ఉంటాయి. కొన్ని మాత్రం భ‌యాన‌కంగా ఉంటాయి. అదే సమయంలో కొన్ని వీడియోలు జీవిత పాఠాల‌ను కూడా నేర్పిస్తాయి. అలాంటి ఒక వీడియో ఇటీవల వైరల్ అవుతోంది. ఇది చూసిన తరువాత, ‘ఎవ‌ర్నీ బలహీనంగా పరిగణించరాదు’ అని మీరు బాల్యంలో చదవవలసిన పాఠాన్ని మ‌ళ్లీ గుర్తుచేసుకుంటారు.

పాము, చీమలలో ఎవరు ఎక్కువ శక్తివంతులు అని అడిగితే,.. మీరు అదేం పిచ్చి ప్ర‌శ్న‌, క‌చ్చితంగా పామే అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతారు. కానీ మేము చూపించబోయే వీడియో చూస్తే.. మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోవ‌డం ఖాయం. ఎందుకంటే స‌ద‌రు క్లిప్‌లో ఒకే ఒక్క‌ చీమ పాముపై దండెత్తి దాడి చేసింది.

ఒక పాము మెడ‌పై చీమ కుట్ట‌డాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. ఈ దాడితో పాము కంగారుగా అక్క‌డ్నుంచి పారిపాయే ప్ర‌య‌త్నం చేయ‌డాన్ని కూడా గుర్తించ‌వ‌చ్చు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది షాక్ కు గుర‌వుతున్నారు. చిన్నవారిని, తమకన్నా బలహీనంగా ఎప్పుడూ పరిగణించరాదని, ఈ వీడియోతో నిరూపిత‌మైంద‌ని చాలా మంది వీడియో గురించి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలామంది యూజ‌ర్లు వారి అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.

Also Read: ఏప్రిల్ 27వ తేదీ నుంచి వేసవి సెలవులు… ఎప్పటి వరకో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి