AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. తిమింగలంపై షార్క్ దాడి.. చివరికి ఏమైందంటే.!

దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం చాలా వింతైనది. ఇక్కడ ఎన్నో విచిత్రాలను మీరు చూడొచ్చు. కొన్ని చిత్రాలు చూడముచ్చటగా ఉంటే.. మరికొన్ని...

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. తిమింగలంపై షార్క్ దాడి.. చివరికి ఏమైందంటే.!
Shark
Ravi Kiran
| Edited By: |

Updated on: Mar 17, 2021 | 6:05 PM

Share

దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం చాలా వింతైనది. ఇక్కడ ఎన్నో విచిత్రాలను మీరు చూడొచ్చు. కొన్ని చిత్రాలు చూడముచ్చటగా ఉంటే.. మరికొన్ని ఒళ్లుగగుర్పొడిచే విధంగా ఉంటాయి. ఇక అలాంటి ఓ వీడియో ఒకటి తాజాగా బయటపడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సముద్రపు ప్రిడేటర్లలో మొసలి తర్వాత ‘షార్క్’ చాలా వేగంగా వేటాడుతుందని చెప్పవచ్చు. ఈ జీవి ఆకలి మీద ఉన్నప్పుడు మరింత చురుగ్గా, వేగంగా ఉంటుంది. ఇక దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన అమెరికాలోని దక్షిణ కరోలినా తీరంలో చోటు చేసుకుంది. ఇందులో షార్క్ చనిపోయిన ఓ తిమింగలాన్ని తింటుంది.

ఈ వీడియోలో షార్క్ తిమింగలాన్ని తన పదునైనా దంతాలతో కొరకడాన్ని చూడవచ్చు. వీడియోలో, షార్క్ తిమింగలం యొక్క గొంతుపై దాని భయంకరమైన మరియు పదునైన దంతాలను చంపి శరీరంలోని ఒక భాగాన్ని మాత్రమే తింటుందని మీరు చూడవచ్చు. ఇక ఈ వీడియో కనిపిస్తున్న తిమింగలం కొద్దిరోజుల క్రితం చనిపోయిందని తెలుస్తోంది. కాగా, ఈ దృశ్యాలను కెప్టెన్ చిప్ మిచలోవ్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!

Follow Us
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..
టీమిండియా తరపున తొలి టీ20ఐ.. అతి పిన్న వయస్కుడిగా వైభవ్
టీమిండియా తరపున తొలి టీ20ఐ.. అతి పిన్న వయస్కుడిగా వైభవ్
సేమియా కేసరి సూపర్ రావాలంటే ఇలా చేసుకోండి...
సేమియా కేసరి సూపర్ రావాలంటే ఇలా చేసుకోండి...