AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి.. వాతావరణ శాఖ హెచ్చరికలు..! ఫోటోలు వైరల్

ఎటు చూసిన తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్టుగా కనిపించింది. వాటిని చూసి అక్కడి పౌరులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. అవి వైరల్‌గా మారాయి. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో ఈ విధంగా మంచు కురువడం ఇదే తొలిసారి.

సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి.. వాతావరణ శాఖ హెచ్చరికలు..! ఫోటోలు వైరల్
Saudi Arabian Desert Sees S
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2024 | 8:26 PM

Share

భారీ వర్షాలు, వడగళ్ళు సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలను శీతాకాలపు వండర్‌ల్యాండ్‌గా మార్చాయి. సౌదీ అరేబియా ఎడారిని హిమపాతం ముంచెత్తింది. పర్వతాలు, లోయలు, జలపాతాలు తెల్లని మంచుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా అల్-జాఫ్ ప్రాంతంలో ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసిన తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్టుగా కనిపించింది. వాటిని చూసి అక్కడి పౌరులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. అవి వైరల్‌గా మారాయి.

సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో ఈ విధంగా మంచు కురువడం ఇదే తొలిసారి. కాగా, ఎడారిప్రాంతమైన దుబాయ్‌లో భారీ వర్షాలు, మంచు కురువడంపై యూఏఈ లోని జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. ఈ అసాధారణ వాతావరణానికి గల కారణం.. అరేబియా సముద్రం నుంచి ఒమన్ వరకు అల్పపీడనం వ్యాపించి ఉండటమేనని స్పష్టం చేసింది. ఆ కారణంగానే వాతావరణంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వివరించింది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అల్-జాఫ్ ప్రాంతంలో ఉరుములు, తుఫానులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురవచ్చని సౌదీ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

సౌదీ అరేబియా మాత్రమే ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఏకైక దేశం కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత అక్టోబర్ 14న, UAE జాతీయ వాతావరణ కేంద్రం ఊహించని విధంగా భారీ వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడి వడగళ్ల వర్షం అనేక ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాబోయే రోజుల్లో అల్ జఫ్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు ఖలేజా టైమ్స్ వివరించింది. అలాగే భారీ వర్షాలు, వడగళ్లు వానలు కురుస్తాయని చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో