Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?

Puzzle Picture: ఫజిల్స్ మన మేధోశక్తికి మరింత పదును పెడతాయి. ఒక ఫజిల్‌ను చేధించాలంటే ఎంతో కొంత ఎపర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అలా ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. వాస్తవాని పెద్దలు కూడా పలు సందర్భాల్లో అంటుంటారు.

Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 31, 2022 | 9:06 PM

Puzzle Picture: ఫజిల్స్ మన మేధోశక్తికి మరింత పదును పెడతాయి. ఒక ఫజిల్‌ను చేధించాలంటే ఎంతో కొంత ఎపర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అలా ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. వాస్తవాని పెద్దలు కూడా పలు సందర్భాల్లో అంటుంటారు. అదేంటంటే.. కత్తిని వాడితేనే పదును పెరగుతుంది.. లేదంటే తుప్పు పట్టిపోతుందని. మనుషుల బ్రెయిన్ కూడా అంతే. బ్రెయిన్‌కు పని చెబితేనే.. అది పని చేసే విధానంలో స్పీడ్ పెరుగుతుంది. లేదంటే బద్దకిస్తుంది. అందుకే చాలా మంది ఫజిల్స్, లాజికల్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్, పదాలతో కూడిన ఛాలెంజ్‌లను ఛేజ్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఫజిల్ పిక్చర్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, ఇదేమీ మ్యాథమెటిక్స్ గేమ్స్ గానీ, మరేదో క్లిష్టమైనది కాదు. జస్ట్ సింపుల్ అండ్ ఫన్నీ ఫజిల్. సరదాగా దీన్ని కనిపెట్టేయొచ్చు.

ఇంతకీ ఫజిల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పిక్చర్‌ ఫజిల్‌లో బెడ్‌ రూమ్‌లో బెడ్ ఉంది. ఆ బెడ్‌పై రెండు దిండ్లు, ఒక బెద్ షీట్ ఉంది. ఆ బెడ్ పక్కనే ఒక ల్యాంప్, ఇటువైపు చిన్న టేబులు ఉంది. ఈ ఫోటోలో అన్ని వస్తువులు చాలా క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అయితే, ఇందులో కనిపించనీ జీవి కూడా ఒకటి దాగుంది. అవును ఈ ఫోటోలో ఒక డాగ్(కుక్క) దాక్కుని ఉంది. ఆ కుక్క మనతో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోంది. మీ వల్ల అయితే నన్ను కనిపెట్టండి అంటూ ఛాలెంజ్ విసురుతోంది. వాస్తవానికి ఈ ఫోటోలో కుక్క చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, చాలా మంది ఆ కుక్క ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు. దాదాపు 90 శాతం మంది ఆన్సర్ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. మరి ఈ ఫోటోలో డాగ్ ఎక్కడ దాక్కుని ఉందో మీరైనా చెప్పగలరా ట్రై చేయండి. ఒకవేళ ఆ కుక్క ఎక్కడుందో కనిపెడితే.. సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫజిల్‌ ఛేజింగ్‌లో మీకు మీరే సాటి అని నిరూపించుకోండి.

Dog Puzzle

Dog Puzzle

Also read:

Ambassador Car: 35 ఏళ్ల ప్రస్థానం.. ఇక సెలవంటూ రిటైర్‌మెంట్ తీసుకున్న ‘అంబాసిడర్’.. రైల్వే శాఖలో బ్యూటీఫుల్ మూమెంట్..!

Karnataka High Court: భార్య అలా కోరడం తప్పేం కాదు.. విడాకుల కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..!

Funny Video: కంత్రీ పిల్లి.. యాక్టింగ్‌లో ‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!