Viral Video: ఇతడి ఆవిష్కరణకు.. మంత్రి కేటీఆర్ ఫిదా..! స్ప్రింగులతో ఇలా కూడా చేయొచ్చా.?
ఈ మధ్యకాలంలో ట్రెడ్‌మిల్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే వాకింగ్, జాగింగ్ చేసే వారికి ఉపయోగపడేదే ఈ ట్రెడ్‌మిల్స్. విద్యుత్ సహాయంతో పనిచేసే ఈ మెషిన్స్ ధర ఎక్కువగా ఉంటాయి. దీంతో అందరూ వీటిని ఉపయోగించలేని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఓ సామాన్యుడు అద్భుత సృష్టిని చేశాడు.
ఈ మధ్యకాలంలో ట్రెడ్‌మిల్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే వాకింగ్, జాగింగ్ చేసే వారికి ఉపయోగపడేదే ఈ ట్రెడ్‌మిల్స్. విద్యుత్ సహాయంతో పనిచేసే ఈ మెషిన్స్ ధర ఎక్కువగా ఉంటాయి. దీంతో అందరూ వీటిని ఉపయోగించలేని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఓ సామాన్యుడు అద్భుత సృష్టిని చేశాడు. విద్యుత్ అవసరం లేకుండా, చెక్కల సహాయంతో ఓ ట్రెడ్‌మిల్‌ను రూపందించాడు. ఇక ట్రెడ్‌మిల్ మిల్‌కు మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. ప్రత్యేక స్ప్రింగుల ద్వారా దానికదే రోల్ అయ్యేలా ఈ ట్రెడ్‌మిల్‌ను తయారు చేశాడు. ఈ మెషిన్ తయారీకి సంబంధించి పూర్తి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ వీడియోను రీట్వీట్ చేసిన మంత్రి.. అద్భుతం అంటూ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా టీ వర్క్స్ హైదరాబాద్‌కు ట్యాగ్ చేస్తూ.. అతన్ని కలిసి, సాయం చేయండి అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో నెటిజన్లు సైతం అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

