AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ ఫోటోలో చిరుతపులి దాగుంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్పటి నుంచి ప్రతీ రోజు చాలా ర‌కాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ''ఫైండ్ ది ఆబ్జెక్ట్'' వంటి పజిల్స్..

Viral News: ఈ ఫోటోలో చిరుతపులి దాగుంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!
Leopard
Ravi Kiran
|

Updated on: Jun 12, 2021 | 1:38 PM

Share

సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్పటి నుంచి ప్రతీ రోజు చాలా ర‌కాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ”ఫైండ్ ది ఆబ్జెక్ట్” వంటి పజిల్స్ నెట్టింట్లో చాలా ప్రాచుర్యం పొందాయి. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా వీటిని ఇష్టపడతారు. వాటిల్లో కొన్ని ఆనందాన్ని పంచితే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలాంటి పజిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పైన పేర్కొన్న ఫోటోలో తన ఆహారం కోసం వేటాడేందుకు ఓ చిరుతపులి నక్కి ఉంది. ఇక ఆ ఫోటోలో చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ అందరూ ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ఆ ఫోటోపై లుక్కేయండి. చిరుత కనిపించిందా.! ఇంకా గుర్తించలేకపోయారా..! అయితే మీకో చిన్న క్లూ. తన ఎరను వేటాడేందుకు చిరుత పొదలు చాటున నక్కి ఉంది. అక్కడున్న ఏ చెట్టు వెనక ఉందో మీరే కనిపెట్టండి. సోషల్ మీడియాను కన్ఫ్యూజన్‌లో పడేసిన ఈ ఫోటోను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఏజీ అన్సారీ తీశారు. ఈ చిత్రం జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుకు చెందినదని ఆయన పేర్కొన్నాడు.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్