AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఆఖరికి బస్సు కూడా ‘పుష్ప’ను ఇమిటేట్ చేసేసింది.. ఇలాంటి బస్సు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్!

Viral Video: సోషల్ మీడియాలో రోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. చాలా మంది నెటిజన్లు రిలాక్స్ కోసం,

Funny Video: ఆఖరికి బస్సు కూడా ‘పుష్ప’ను ఇమిటేట్ చేసేసింది.. ఇలాంటి బస్సు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్!
Fun
Shiva Prajapati
|

Updated on: Mar 01, 2022 | 8:00 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో రోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. చాలా మంది నెటిజన్లు రిలాక్స్ కోసం, రిలీఫ్ కోసం, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోలను చూస్తుంటారు. నచ్చితే వాటిని వేరొకరికి షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. బస్సు ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అంతలా నవ్వుకునేందుకు అందులో ఏముంది? అనేగా మీ సందేహం.. ఇప్పుడు అదే తెలుసుకుందాం పదండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై బస్సు వెళుతోంది. దాని వెనుక మరికొన్ని వాహనాలు కూడా వెళుతున్నాయి. అయితే, సింగిల్ వే గా ఉన్న ఆ రోడ్డునంతా ఆ బస్సు ఆక్రమించేసింది. సాధారణంగా ఏ వాహనమైనా స్ట్రైట్‌గా ఉండి ముందుకు వెళుతుంది. కానీ, ఈ బస్సు మాత్రం చిత్ర విచిత్రంగా ఉంది. ముందరి చక్రాలు ఈశాన్యం చూపిస్తే.. వెనక చక్రాలు నైరుతి దిక్కును చూపిస్తున్నాయి. ఆ బస్సు అలా వింతగా ముందుకు కదులుతుంటే.. వెనుక వస్తున్న కారులోని ప్రయాణికులు దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి బస్సురా సామీ.. ఇలా ఉందంటూ కామెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొక నెటిజన్ అయితే.. ‘ఇదేందయా ఇది బస్సు ఇట్టా పోతాంది.. ఇలాంటి బస్సు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ ఫన్నీ కామెంట్స్ వేసేశారు. మరికొందరైతే ఇదేదో పుష్పను ఇమిటేట్ చేస్తున్నట్టుగానే ఉందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వీడియోను ఘంటా అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియో ఎప్పుడు, ఎక్కడ ఉందనే సమాచారం ఉంది. ఈ వీడియోను చూసిన తర్వాత, వినియోగదారులకు వారి స్వంత స్పందన ఇవ్వబడుతుంది. వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ‘పుష్పా భావు దీన్ని నడుపుతున్నట్లు కనిపిస్తోంది’ అని ఒక వినియోగదారు రాశారు. మరోవైపు, ‘ఈ బస్సు హీరా ఠాకూర్ లాగా ఉంది’ అని మరొక వినియోగదారు రాశారు. ఇది కాకుండా, చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు.

View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

Also read:

Big News Big Debate: అణ్వస్త్రాలను రష్యా మోహరించిందా? పుతిన్‌ ప్రకటనలు కీడు శంకిస్తున్నాయా?

Mother Love: ఇది కదా తల్లి ప్రేమ అంటే.. ఉద్వేగానికి గురి చేస్తున్న సింహం వీడియో.. మీరూ ఓ లుక్కేయండి..!

Shocking: తన భర్తను వలలో వేసుకుందని యువతిపై మహిళ ఆగ్రహం.. గుప్పిట కారం తీసుకుని ఏం చేసిందంటే..

Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!

హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. అందాలతో గత్తర లేపుతున్న రకుల్..
వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. అందాలతో గత్తర లేపుతున్న రకుల్..
రిపబ్లిక్ డే స్పెషల్.. మీపిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే
రిపబ్లిక్ డే స్పెషల్.. మీపిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!