Viral Photo: ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించగలరా.! కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..
మీరు పాములను చూసి భయపడతారా.? ఇదేం ప్రశ్న అని అనుకోవద్దు.! సాధారణంగా పాములంటే అందరికీ భయముంటుంది. కానీ ఇప్పుడు మేము...

మీరు పాములను చూసి భయపడతారా.? ఇదేం ప్రశ్న అని అనుకోవద్దు.! సాధారణంగా పాములంటే అందరికీ భయముంటుంది. కానీ ఇప్పుడు మేము చూపించబోయే ఫోటో పజిల్‌లో మాత్రం పాము ఎక్కడుందో కనిపెట్టాలి. సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ఓ ఫోటో పజిల్‌ను తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆ ఫోటో నెటిజన్లకు పెద్ద సవాల్‌గా మారింది. అందులో పాము ఎక్కడుందో కనిపెట్టడానికి మెదడుకు పదును పెడుతున్నారు.
పైన పేర్కొన్న ఫోటోలో చెల్లాచెదురుగా ఉన్న ఆకులు, కొమ్మలను చూడవచ్చు. ఈ ప్రదేశంలో ఖచ్చితంగా సరీసృపాలు దాగి ఉంటాయి. కానీ వాటిని కనిపెట్టడం కష్టమే. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అందరూ విఫలమయ్యారు. ఇది మాత్రం ఫోటోషాప్ మేజిక్‌తో చేసిన ఫోటో కాదు.
సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటో పజిల్స్ కోకొల్లలు. ఎన్నో రకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు పాతవి కూడా తెగ చక్కర్లు కొడతాయి. మీకు ఈ ఫోటోలో పామును కనిపెట్టడానికి ఓ క్లూ ఇస్తున్నాం. కుడి వైపు మూలన తీక్షణంగా పరిశీలిస్తే.. మీకు పాము ఎక్కడుందో కనిపిస్తుంది. మరి మీ సమాధానం ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి..
Read Also: సమంత పిల్లల్ని కనాలనుకుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ..
ఇంటి దారి పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్.. ప్లేఆఫ్స్‌కి అంతా సిద్దం..
మానిటర్ బల్లిపై చిరుత మెరుపు దాడి.. ఎటాక్ మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు.!