AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాబోయ్ ఈ చిలుక చాలా పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. వీడియో చూస్తే ఫ్యూజుల్ ఔట్..

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. వాటి తెలివి, అవి చేసే పనులు

Viral Video: బాబోయ్ ఈ చిలుక చాలా పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. వీడియో చూస్తే ఫ్యూజుల్ ఔట్..
Parrot
Shiva Prajapati
|

Updated on: Nov 06, 2022 | 6:26 AM

Share

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. వాటి తెలివి, అవి చేసే పనులు, అల్లరి చేష్టలు, కొంటె పనులు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే నెటిజన్లు సైతం అవి చేసే పనులకు మురిసిపోతూ.. వీడియోలను మళ్లీ మళ్లీ షేర్ చేయడం, చూడటం చేస్తుంటారు. తాజాగా అలాంటిదే సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు షాక్‌తో నోరెళ్లబెడుతున్నారు. మనుషులే కాదు.. వారికి మించి ఉంది ఈ చిలుక అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

చాలా మందికి జంతువులు, పక్షులను పెంచడం హాబీ. కొందరు కుక్కలను, మరికొందరు కుందేళ్లను పెంచుకుంటారు.. ఇక చిలుకలను పెంచుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ. చిలుకకు శిక్షణ ఇచ్చి తమ కుటుంబంలో సభ్యునిగా మార్చుకుంటారు. తాజాగా వైరల్ అవుతున్న చిలుక మామూలు చిలుక కాదు. అందరి ఊహలకు అందని చిలుక. ఈ చిలుక మనుషులు ఎలాగైతే ఫోన్‌ను ఆపరేట్ చేస్తారో.. అంతకు మించి ఆపరేట్ చేస్తుంది. వాట్సాప్‌లో చాట్ చేస్తోంది. తనకు నచ్చిన వారితో చాట్ చేయడం, వీడియో కాల్స్ మాట్లాడటం దీనికి చాలా సరదా అట. చిలుక వాట్సాప్ చాట్, వీడియో కాల్ కు సంబంధించిన వీడియోను దాని యజమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మరింత ఆనందంతో షేర్ల మీద షేర్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో చిలుక వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతుంది. వాట్సాప్ చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయితో చాట్ చేస్తుంది. అవతలి వైపు నుంచి మెసేజ్ రావడమే ఆలస్యం చకచకా రిప్లై ఇచ్చేస్తుంది. అంతేకాదు.. వారికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది కూడా. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు కొన్ని వేల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. చిలుక అల్లరిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..
ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..
ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం..
ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం..
ఏంట్రా ఇది.. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల.. కొంచెం అయితే
ఏంట్రా ఇది.. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల.. కొంచెం అయితే
పొరపాటున కూడా ఈ రోజుల్లో బూట్లు కొనొద్దు.. ఈ తప్పులు చేస్తే..
పొరపాటున కూడా ఈ రోజుల్లో బూట్లు కొనొద్దు.. ఈ తప్పులు చేస్తే..
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..