Viral Photo: ఈ ఫోటోలోని నెంబర్ ఏంటో కనిపెడితే మీరే జీనియస్.. మీవి డేగ కళ్లు..
అందుకోసమేనేమో.. ప్రస్తుతం నెట్టింట ఫోటో పజిల్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అవి మన మెదడుతో ఆట ఆడుకోవడమే కాదు..
చేసే పని ఏదైనా కూడా మజాగా అనిపించాలంటే.. ఎదుర్కోవడానికి అందులో ఏదొక సవాల్ దాగుండాల్సిందే. చాలామందికి సవాళ్లంటే ఇష్టం. వాటిని సాల్వ్ చేయడంలో వారికి యమా కిక్కొస్తుంది. అందుకోసమేనేమో.. ప్రస్తుతం నెట్టింట ఫోటో పజిల్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అవి మన మెదడుతో ఆట ఆడుకోవడమే కాదు.. కళ్ళను కూడా మోసం చేస్తుంటాయి. వీటిని సాల్వ్ చేయడంలో మేధావులు కూడా పప్పులో కాలేస్తుంటారు. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా.? ఆ రెడ్ పేపర్ వెనుక ఓ నెంబర్ దాగుంది. అదేంటో మీరు కనిపెట్టాలి. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీ సంగతేంటి.? లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.. సమాధానం కోసం ఈ ట్వీట్ చూడండి.
Find The number in this viral picture@WhatsTrending @TrendingWeibo @TheViralFever @the_viralvideos @itsgoneviraI @ViralPosts5 #Trending #ViralVideo pic.twitter.com/uPMCAFz4B1
— telugufunworld (@telugufunworld) July 29, 2022