Optical Illusions: పెయింటింగ్ లో దాగున్న మహిళ ముఖం.. 10 నిమిషాల్లో కనిపెడితే మీరు జీనియస్..

ఈ పెయింటింగ్‌లో దాగున్న వ్యక్తి భార్య ముఖాన్ని మీరు 10 సెకన్లలోపు కనుగొంటే, మీరు 'సూపర్ జీనియస్' అని పేర్కొన్నారు. ఇలాంటి పజిల్స్‌ని సాల్వ్ చేయడంలో మాస్టర్స్‌ లోని ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువగానే

Optical Illusions: పెయింటింగ్ లో దాగున్న మహిళ ముఖం.. 10 నిమిషాల్లో కనిపెడితే మీరు జీనియస్..
Optical Illusions

Updated on: Oct 07, 2022 | 11:41 AM

Optical Illusions: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘కంటి చూపును మోసగించే’ చిత్రాలు, అంటే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి చిత్రాలను చూసిన తర్వాత నెటిజన్లు తమ ‘బుద్ధికి పదును పెడుతున్నారు. ఈ చిత్రాల్లో దాగున్న విచిత్రాలను కనుగొనాలని ఆసక్తి ఉండడమే. ఇలాంటి పజిల్స్‌ని పరిష్కరించడంలో ఆనందిస్తున్నారు. ఈ రోజు మేము మీకు కొత్త ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము.  ఇది ఒక పెయింటింగ్. ఈ పెయింటింగ్‌లో.. ఓ వ్యక్తి  ఉన్నాడు. అతని భార్య ముఖం ఎక్కడో దాగి ఉంది.. మీరు 10 సెకన్లలో కనుగొని చెప్పాలి.

మీరు ఆప్టికల్ ఇల్యూషన్‌గా చూస్తున్న పెయింటింగ్‌లో ఒక వ్యక్తి ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తి తనతో వచ్చిన భార్య కోసం వెతుకుతున్నాడు. అయితే అతనికి అతని భార్య కనిపించడం లేదని పెయింటింగ్ ని చూస్తే తెలుస్తుంది. ఈ వ్యక్తి బాధపడుతూ.. తన తలపై చేయి వేసుకుని భార్యను వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పెయింటింగ్‌లోనే దాగున్న అతని భార్య ముఖాన్ని కనుగొనడంలో మీరు సహాయం చేయగలరేమో ప్రయత్నించండి. మరి ఆలస్యమేమిటి? సవాల్ ను సాల్వ్ చేయడానికి కేవలం 10 సెకన్లు మాత్రమే సమయం ఉంది.

Optical Illusions

ఈ పెయింటింగ్‌లో దాగున్న వ్యక్తి భార్య ముఖాన్ని మీరు 10 సెకన్లలోపు కనుగొంటే, మీరు ‘సూపర్ జీనియస్’ అని పేర్కొన్నారు. ఇలాంటి పజిల్స్‌ని సాల్వ్ చేయడంలో మాస్టర్స్‌ లోని ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువగానే ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు ఈ సవాలును అధిగమించారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అదే సమయంలో.. ఇంకా ముఖం కనిపెట్టకపోతే.. క్రింద ఉన్న చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

Optical Illusions

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..