Optical Illusion: ఇందులో ఓ అంకె దాగుంది.. 10 సెకెన్లలో ఇంతవరకు ఎవరు గుర్తుపట్టలేదు..

|

Aug 03, 2023 | 10:34 PM

ఆప్టికల్ భ్రమను ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించే పనిలో పడుదాం..  మీకు ఓర్పు, పట్టుదల, సహనం, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటే చాలు. టిక్‌టాక్‌లో పంచుకున్న ఈ భ్రమ పజిల్‌తో కేవలం 1 శాతం మంది మాత్రమే తమ అద్భుతమైన పరిశీలనా నైపుణ్యాలను ప్రదర్శించగలిగారని యూజర్లు పేర్కొన్నారు. సరే, మా రోజువారీ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ సిరీస్‌లో పాల్గొనడం ద్వారా మీరు గేమ్‌లో మాస్టర్ అని మేము అనుకుంటున్నాం. అంతేకాదు ప్రతి రోజు ఇలాంటివాటి కోసం చూడండి.. మీలో దాగి ఉన్న తెలివితేటలను వెలికి తీస్తాయి. కొన్ని సార్లు చాలా ఈజీగా చేశామని అనుకంటాం,.. కాని ఒకటి రెండు సార్లు పరిశీలించడండి.

Optical Illusion: ఇందులో ఓ అంకె దాగుంది.. 10 సెకెన్లలో ఇంతవరకు ఎవరు గుర్తుపట్టలేదు..
Alphabets Are Hidden
Follow us on

మనం చూసింది చాలా సార్లు నిజం కాదు.. అలా అని ప్రతి దానిలో భ్రమ ఉండదు. అయితే ఇవాళ మనం అచ్చుఅలాంటి ఓ ఆప్టికల్ భ్రమను ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించే పనిలో పడుదాం..  మీకు ఓర్పు, పట్టుదల, సహనం, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటే చాలు. టిక్‌టాక్‌లో పంచుకున్న ఈ భ్రమ పజిల్‌తో కేవలం 1 శాతం మంది మాత్రమే తమ అద్భుతమైన పరిశీలనా నైపుణ్యాలను ప్రదర్శించగలిగారని యూజర్లు పేర్కొన్నారు. సరే, మా రోజువారీ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ సిరీస్‌లో పాల్గొనడం ద్వారా మీరు గేమ్‌లో మాస్టర్ అని మేము అనుకుంటున్నాం. అప్పుడు మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు. Buckle up చేసి, Z ఇంగ్లీష్ వర్ణమాల సమూహంలో ఎన్ని 7లు దాగి ఉన్నాయో మాకు చెప్పండి.

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం, ఇది మీ కళ్ళను మోసగించడమే కాకుండా మెదడులో కెమికల్ కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తుంది. రోజూ ఇలాంటి పిక్చర్ పజిల్స్‌పై సమయం కేటాయిస్తే మీ మైండ్ చాలా షార్ప్‌గా మారుతుందని నిపుణులు అంటున్నారు. మీతోపాటు మీ స్నేహితులకు, మీ ఇంట్లోని చిన్న పిల్లలకు షేర్ చేయండి వారితో కూడా ఇలాంటివాటిని చెపించండి. ఈ దిశగా మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఇప్పుడు మీరు 10 సెకన్లలోపు బేసి సంఖ్యను కనుగొనగలరో లేదో చెప్పండి.

మీరు ఎన్ని 7లు చూశారో చెప్పండి?

ఈ ఆప్టికల్ భ్రమను హెక్టిక్ నిక్ సృష్టించాడు. దానిని అతను తన టిక్‌టాక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మీరు చూడగలిగినట్లుగా, Z వర్ణమాలల సమూహంలో, 7 సంఖ్యను చూడటం ద్వారా, మెదడులో కెమికల్ టాక్స్ ఛేదించే గుణం అభివృద్ది చెందుతుంది.

ఆప్టికల్ భ్రమ ఇమేజ్ కింద ఉంది.. చూడండి జాగ్రత్తగా..

అంతేకాదు ప్రతి రోజు ఇలాంటివాటి కోసం చూడండి.. మీలో దాగి ఉన్న తెలివితేటలను వెలికి తీస్తాయి. కొన్ని సార్లు చాలా ఈజీగా చేశామని అనుకంటాం,.. కాని ఒకటి రెండు సార్లు పరిశీలించడండి. ఎందుకంటే మీరు చూసిన దానిని.. పరిష్కరించినది ఒకేలా ఉండొచ్చు.. అక్కడే మీరు పొరపడి ఉంటారు మరో సారి సరి చూసుకోండి.

కనుక మీరు దానిని కనుగొనగలిగితే, మీకు అభినందనలు. కానీ మీరు విఫలమైతే, అస్సలు చింతించకండి. ఎందుకంటే, ఇది మీ తెలివితేటలకు పరీక్ష కాదు. ఇలా నిరంతరం ప్రాక్టీస్ చేయండి. మీరు చాలా త్వరగా ఇందులో నిష్ణాతులు అవుతారు.  ఈరోజు మా ఆప్టికల్ ఇల్యూషన్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి.  ఇలాంటి ఆసక్తికరమైన చిత్రాలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. మీ కోసం ప్రతి రోజు ఇస్తాం..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం