Optical Illusion: మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయా?.. అయితే ఈ నంబర్స్‌లో 79ను కనిపెట్టండి చూద్దాం!

తరచూ సోషల్ మీడియాలో అనేక రకాల చిత్రాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా ఫజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఉంటాయి. ఇవి జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేటలను సవాల్ చేస్తాయి. దీంతో వారి దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా అలాంటి చిత్రమే ఒకటి ట్రెడింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రంలో మీరు 78 మధ్య ఉన్న 79 నెంబర్‌ను కనిపెట్టాలి.

Optical Illusion: మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయా?.. అయితే ఈ నంబర్స్‌లో 79ను కనిపెట్టండి చూద్దాం!
Optical Illusion Test

Updated on: Jan 03, 2026 | 3:40 PM

నిజానికి ఆప్టికల్‌ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ చిత్రాలు అనేవి మన తెలివితేటలను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడుతాయి. ఇవి సాధారణంగా ఎప్పికప్పుడూ జనాల తెలివితేటలను సవాల్ చేస్తాయి. ఈ కారణంగా నెటిజన్లు వాటిని సాల్వ్ చేసేందుకు తమ మెదడు, కళ్లకు పనిచెప్తారు. దీంలో వారి తెలివితేలను పెంచుకుంటారు. ఈ ప్రక్రియ వారికి నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇలాంటి చిత్రాలు సాల్వ్ చేసి మీ తెలివితేటలను పెంచుకోవాలనుకుంటే.. ప్రస్తుతం ఒక చిత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రంలో 78 నెంబర్‌ల మధ్య ఉన్న 79 అంకెను 9 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది.

ఈ చిత్రంలో ఏముంది.

సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రం మిమ్మల్ని తొలి చూపులో గందరగోళానికి గురిచేయవచ్చు. ఎందుకంటే మీకు ఆ చిత్రంలో మీకు ఎటు చూసిన కేవలం 78 నెంబర్స్‌ మాత్రమే కనిపిస్తాయి. కానీ అందులో ఒక 79 నెంబర్ దాగి ఉంది. ఇక్కడ మీ టాస్క్‌ ఆ 79 నెంబర్‌ను ఇచ్చిన కాల వ్యవధిలో కనిపెట్టడమే. మీరు సవాల్‌కు సిద్ధమైతే.. వెంటనే దాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నించిండి.

మీరు 79ను కనిపెట్టారా?

కేవలం మెరుగైన కంటిచూపు ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ చిత్రాన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఒక వేళ మీరు నిర్ణిత కాల వ్యవధిలో ఈ చిత్రాన్ని సాల్వ్ చేసి ఉంటే మీకు కంగ్రాట్స్‌. ఒక వేళ మీరు సమాధానం కనిపెట్టలేకపోయినా.. ఏం పర్లేదు. సమాధానం మేం ఈ క్రింది చిత్రంలో కనిపెట్టి ఉంచాం. అక్కడ మీరు సమాధానం తెలుసుకోవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.