AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: దిమాక్‌ కరాబ్‌.. ఈ ఫొటోలో ‘BASEBALL’ పదం కనిపెడితే నిజంగానే కరాబ్ అవ్వాల్సిందే. మీరూ ట్రై చేయండి.

ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌లో బ్రెయిన్‌ టీజర్స్‌కి సోషల్‌ మీడియాలో ఎక్కడలేని అట్రాక్షన్‌ ఉంది. మెదడుకు మేత పెట్టే ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతుంటాయి. పదాలకు సంబంధించిన వర్డ్‌ ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అన్ని పదాలు ఒకేలా కనిపిస్తాయి.?

Optical illusion: దిమాక్‌ కరాబ్‌.. ఈ ఫొటోలో 'BASEBALL' పదం కనిపెడితే నిజంగానే కరాబ్ అవ్వాల్సిందే. మీరూ ట్రై చేయండి.
Narender Vaitla
|

Updated on: Feb 18, 2023 | 9:47 AM

Share

ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌లో బ్రెయిన్‌ టీజర్స్‌కి సోషల్‌ మీడియాలో ఎక్కడలేని అట్రాక్షన్‌ ఉంది. మెదడుకు మేత పెట్టే ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతుంటాయి. పదాలకు సంబంధించిన వర్డ్‌ ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అన్ని పదాలు ఒకేలా కనిపిస్తాయి.? కానీ అందులో ఓ డిఫ్రంట్‌ వర్డ్‌ ఎక్కడో దాగి ఉంటుంది. దాన్ని కనిపెట్టడమే ఇలాంటి పజిల్స్‌ ముఖ్య ఉద్దేశం.

అయితే ఎలాంటి సమయ నిబంధనలు లేకపోతే గుర్తించడం కొంత సులభం అవ్వొచ్చు. కానీ అలా కాకుండా కేవలం 10 సెంకడ్లలో కనిపెట్టమని సవాల్‌ విసిరితే అంత సులభం కాదు. తాజాగా చూసే కళ్లని గందరగోళానికి గురి చేసే ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొలో నెట్టింట తెగ సందడి చేస్తోంది. పైన కనిపిస్తోన్న ఫొటో చూడగానే ‘BASCBALL’ అనే పదం కనిపిస్తోంది కదూ! అయితే వీటి మధ్యే కరెక్ట్‌ స్పెల్లింగ్ అయినన ‘BASEBALL’ కూడా దాగి ఉంది.

Optical Illusion

ఇవి కూడా చదవండి

మీ పజిల్‌ను మీరు సాల్వ్‌ చేయగలరేమో ఓసారి ట్రై చేయండి. కేవలం 10 సెకండ్స్‌లో సదరు వర్డ్‌ను గుర్తిస్తే మీ కంటి పవర్‌ షార్ప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనిని సాల్వ్‌ చేయడం అంత సులభమైన విషయం మాత్రం కాదు. అన్ని పదాలు ఒకేలా కనిపిస్తోన్న వాటి నడుమ దాగున్న ఓ డిఫ్రంట్‌ వర్డ్‌ను గుర్తించడం కాస్త కష్టమనే చెప్పాలి. ఎంత ట్రై చేసినా పదాన్ని గుర్తించలేకపోతున్నారా? అయితే ఆన్సర్‌ కోసం కింద ఫొటోను చూసేయండి.

Optical Illusion 1

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!