Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ వెరీ స్పెషల్.. మీరు రొమాంటిక్ ఆ? సింగిల్ ఆ? చెప్పేస్తుంది..!

Optical Illusion: కొన్ని ఫోటోలు చూడటానికి అద్భుతంగా ఉంటాయి. మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఇంకొన్ని ఫోటోలు మాత్రం..

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ వెరీ స్పెషల్.. మీరు రొమాంటిక్ ఆ? సింగిల్ ఆ? చెప్పేస్తుంది..!
Optical Illusion
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 27, 2022 | 8:15 PM

Optical Illusion: కొన్ని ఫోటోలు చూడటానికి అద్భుతంగా ఉంటాయి. మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఇంకొన్ని ఫోటోలు మాత్రం మనం ఏంటో, మన మనస్తత్వం ఏంటో చెబుతుంది. అవును మీరు చదవింది నిజంగా నిజమే. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ పిక్స్.. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిక్ కూడా అలాంటిదే. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలో ముందుగా మీకు ఏం కనిపిస్తుంది? జంట కనిపిస్తుందా? లేక చెట్టు కనిపిస్తుందా? మీరు ఈ ఫోటోను చూసిన వెంటనే ఒక జంట ఒకరినొకరు చూసుకోవడాన్ని గమనించినట్లయితే.. మీరు నిజంగా రొమాంటిక్ పర్సన్ అని అర్థం. అంతేకాదు.. ‘‘ఈ వ్యక్తులు తమ జీవితంలో ఇతర వ్యక్తులకు నిజంగా విలువ ఇస్తారు. ప్రేమ పట్ల ఒక నిర్ధిష్ట అభిప్రాయం ఉంటుంది. పాజిటివ్ థింకింగ్, స్నేహపూర్వక వ్యక్తిత్వం కలిగి ఉంటారు.’’ అని ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పెయింటింగ్ వేసిన బ్రైట్ సైడ్ పేర్కొన్నారు.

ఒకవేళ మీకు చెట్టు కనిపించినట్లయితే.. మీరు ఏకాంతానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఇలాంటి వ్యక్తులు ప్రకృతిని, ఏకాంతాన్ని ఇష్టపడుతారు. అలాగని ఎవరితోనూ కలవకుండా ఉండలేరు. తమ ప్రియమైన వారు, ఇతరుల మనోభావాలను బాధించుకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఇక మరికొంత మందికి అయితే ఈ రెండూ దృశ్యాలు ఒకేసారి కనిపిస్తాయి. ఒకే సమయంలో వ్యక్తులను, చెట్టును చూస్తారు. ఇలాంటి వారికి ప్రేమ అనేది పెద్ద టాస్క్‌గా ఫీల్ అవుతారు. వీరు కొన్నిసార్లు పని చేయడానికి ఇష్టపడుతారు. మరొకొన్నిసార్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతారు. మొత్తానికి వీరు సవ్యసాచిలా వ్యవహరిస్తారు. అని చెప్పుకొచ్చారు చిత్రకారుడు.

Optical Illusion

Optical Illusion

Also read:

Supreme Court: కంప్యూటర్‌ వివరాల ఆధారంగా తొలగిస్తారా.. తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీం ఆగ్రహం!

రష్యా, ఉత్తర కొరియాల నోటి వెంట అణ్వాయుధాల మాట! ఉత్తుత్తి బెదిరింపులా? నిజంగానే ప్రయోగిస్తాయా?

Solar Eclipse 2022: ఈ నెల 30న సూర్యగ్రహణం, శనిశ్చరి అమావాస్య ఒకే రోజు, ఈ 3 రాశుల వ్యక్తులపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తగా ఉండాలని సూచన

బాబోయ్‌ బటర్‌ టీ.. మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు అంటున్న నెటిజన్లు..!
బాబోయ్‌ బటర్‌ టీ.. మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు అంటున్న నెటిజన్లు..!
‘నీ పాటకు చెమర్చని కళ్లు లేవు'.. బలగం మొగిలయ్యకు ప్రముఖుల నివాళి
‘నీ పాటకు చెమర్చని కళ్లు లేవు'.. బలగం మొగిలయ్యకు ప్రముఖుల నివాళి
బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
తెలంగాణలో సూసైడ్ స్పాట్‌.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య!
తెలంగాణలో సూసైడ్ స్పాట్‌.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు విడుదల.. లింక్‌ ఇదే
కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు విడుదల.. లింక్‌ ఇదే
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌..!
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌..!
ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్..
ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..