AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్యాంట్ ధరించడానికి న్యూ ట్రెండ్.. వృద్ధుడు చేసిన స్టంట్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

ఈ స్టంట్ చేసే విషయంలో యువత మాత్రమే కాదు మేము సైతం అంటున్నారు కొందరు వృద్ధులు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు చేసిన స్టంట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఓ వృద్ధుడు స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను ఆనందంగా గాలిలో దూకి.. తన ప్యాంటు ధరించాడు. వృద్ధుడు చేసిన స్టంట్ చూస్తే ఎవరైనా సరే ఈ స్టంట్ కోసం 10కి 10 ఇస్తారు. ఈ స్టంట్ చేసే సమయంలో అతని ముఖంలో ఆనందం.. అతని శక్తి  ఓ రేంజ్ లో దర్శనమిస్తుంది.

Viral Video: ప్యాంట్ ధరించడానికి న్యూ ట్రెండ్.. వృద్ధుడు చేసిన స్టంట్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Stunt Video Viral
Surya Kala
|

Updated on: Sep 08, 2023 | 1:32 PM

Share

సీరియస్ గా చేసే స్టంట్ క్రేజ్ జనాల్లోకి ఎక్కుతోంది. ప్రతి ఒక్కరూ రకరకాల స్టంట్స్ చేస్తూ టాప్ రేసులో దూసుకుపోతూ ప్రసిద్ధి చెందడానికి చాలా బిజీగా ఉంటున్నారు. ఈ స్టంట్ చేసే సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయని వాళ్లు కూడా అనేకమంది ఉన్నారు. ఈ క్రేజ్ యూత్‌లో ఓ వైరస్‌లా వ్యాపిస్తోంది. స్టంట్ వీడియోలు చేస్తే చాలా త్వరగా ఫేమస్ అయిపోతాం అని అనుకుంటారు కానీ కచ్చితంగా అలా కాదు. అయితే ఈ స్టంట్ చేసే విషయంలో యువత మాత్రమే కాదు మేము సైతం అంటున్నారు కొందరు వృద్ధులు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు చేసిన స్టంట్ అందరిని ఆకట్టుకుంటుంది.

ఓ వృద్ధుడు స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను ఆనందంగా గాలిలో దూకి.. తన ప్యాంటు ధరించాడు. వృద్ధుడు చేసిన స్టంట్ చూస్తే ఎవరైనా సరే ఈ స్టంట్ కోసం 10కి 10 ఇస్తారు. ఈ స్టంట్ చేసే సమయంలో అతని ముఖంలో ఆనందం.. అతని శక్తి  ఓ రేంజ్ లో దర్శనమిస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధుడు ఊయల ఊగుతూ ఉన్నాడు. అతనికి కొంత దూరంలో ఇద్దరు మహిళలు ఒక ప్యాంట్ పట్టుకున్నారు. అప్పుడు అలా ఊయల్లో ఊగుతూ హఠాత్తుగా గాలిలోకి ఎగిరి తన ముందు పట్టుకున్న ప్యాంట్ లో దూకాడు. ఆ వృద్ధుడు గాలిలో విన్యాసాలు చేస్తూ నేరుగా తన ప్యాంటులో దూకడం అందరికీ ఆకట్టుకుంది.

వీడియో వైరల్

View this post on Instagram

A post shared by Kazem Ghasemi (@kazem12000)

ఈ వీడియోను ఇన్‌స్టాలో కజెమ్ ఘసేమి అనే ఖాతా లో షేర్ చేశారు. దీనితో స్పానిష్‌లో, ‘UNA NUEVA FORMA DE USAR PANTALONES EN 2023 అని కామెంట్ చేశారు. ఈ క్యాప్షన్ కు తెలుగు లో అర్ధం..  ‘2023లో ప్యాంటు ధరించడానికి కొత్త మార్గం’ అని అర్థం. ఈ వృద్ధుడు చేసిన ఈ స్టంట్ మీకు నచ్చిందా  దయ చేసి కామెంట్ చేయడం ద్వారా మాకు చెప్పండి అని కూడా అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో