AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో ఇదేం డ్యాన్స్ తాత.. యోగా స్టెప్పులతో పిచ్చెక్కించావుగా.. నెట్టింటిని షేక్ చేస్తోన్న వీడియో..

ఈ ప్రపంచంలో ప్రతిభావంతులకు కొరత లేదు. అందుకే ఇంటర్నెట్‌లో వీళ్ల వీడియోలు వచ్చినప్పుడల్లా తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఫంక్షన్‌లో ఓ పెద్దాయన అద్భుతమైన డ్యాన్స్‌‌తో ఆకట్టుకున్నాడు.

Viral Video: వామ్మో ఇదేం డ్యాన్స్ తాత.. యోగా స్టెప్పులతో పిచ్చెక్కించావుగా.. నెట్టింటిని షేక్ చేస్తోన్న వీడియో..
Old Man Viral Video
Venkata Chari
|

Updated on: Mar 26, 2023 | 5:10 AM

Share

Funny Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలోకి కొన్ని మాత్రమే నెటిజన్లను మెప్పిస్తూ.. దూసుకపోతుంటాయి. ఇలాంటి వాటిలో చిన్నారుల వీడియోలు, జంతువుల వీడియోలు, పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఉంటుంటాయి. అయితే, తాజాగా ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక మనిషి తన అభిరుచిని ఏ వయస్సులోనైనా నెరవేర్చుకోవచ్చు. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి ఉత్సాహం..ఏ వయస్సులోనైనా తన అభిరుచిని సాధించుకోవాలనే ధైర్యాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వృద్ధాప్యంలో మనిషి శరీరంలో బలం తగ్గిపోయి, చురుకుదనం తగ్గిపోతుందని అంటారు. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు.

వీడియోలోని ఓల్డ్ మ్యాన్ డ్యాన్స్‌ క్రేజ్ వేరే స్థాయిలో ఉంది. ఈ అంకుల్ వేరే లెవెల్లో డ్యాన్స్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మాత్రం ఈ పెద్దాయన డ్యాన్స్ చూసి చప్పట్లు కొట్టేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి..

వైరల్ అవుతున్న వీడియో ఏదో ఫంక్షన్‌లో జరిగినట్లు చూడొచ్చు. పెళ్లిలో ఈ ఓల్డ్ మ్యాన్ వేరే లెవెల్లో డ్యాన్స్ చేస్తూ జనాలను అలరించాడు. ఇలాంటి స్టెప్స్ యువత కూడా చేయలేనిది. ఓ వైపు మహిళలు తమ డ్యాన్స్‌లో నిమగ్నమై ఉండగా, మరోవైపు ఈ తాత తన భుజంపై పాదాలను ఆనించి మరో స్థాయిలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవ్రీథింగ్‌బౌట్‌నేపాల్ అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేశారు. అందరూ ఆయన ప్రతిభను కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!