Viral video: బాబోయ్.. బామ్మ ధైర్యం మాములుగా లేదుగా.. ఏకంగా అంత పని చేసింది.. షాకవుతున్న నెటిజన్స్..

ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఓ వీడియో నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. వీడియోలో వృద్ధురాలు చేసిన సాహసం చూస్తే నోరెళ్లబెడతారంతే..

Viral video: బాబోయ్.. బామ్మ ధైర్యం మాములుగా లేదుగా.. ఏకంగా అంత పని చేసింది.. షాకవుతున్న నెటిజన్స్..
Old Lady Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jun 28, 2022 | 7:56 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని షాకిస్తుంటాయి. మరికొన్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వీడియో నెట్టింటిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ వీడియోలో 70 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడ చేసిన సాహసానికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఈమేరకు వీడియోను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. అసలు ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. హర్కీ పైడి వంతెనపై నుంచి ఓ బామ్మ.. గంగా నదిలోకి దూకినట్లు వీడియోలో చూడొచ్చు. చుట్టు పక్కల గుంపులుగా జనం, కేరింతలు, చప్పట్లతో బామ్మను ఎంకరేజ్ చేశారు. అయితే, తొలిసారి వీడియో చూసిన యూజర్లకు మాత్రం బామ్మ చేసిన పనికి షాక్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇవేవి పట్టించుకోని ఆ బామ్మ.. హాయిగా ఒడ్డు వరకు ఈదుతూ వెళ్లింది. దీంతో బామ్మ చేసిన సాహసానికి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

అందరినీ ఆశ్చర్యపరిచిన బామ్మ..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసి అందరూ బామ్మకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. కలలను సాకారం చేసుకోవడంలో సోమరితనం ప్రదర్శించే వారికి ఈ వీడియో చూపిస్తే మంచిందంటూ నెటిజన్లు కూడా కామెంట్లతో మెచ్చుకుంటున్నారు.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కొద్ది గంటల్లోనే తొమ్మిది వేల మందికి పైగా వ్యూస్‌తో దూసుకపోతోంది. కేవలం 24 సెకన్ల ఈ వీడియో బామ్మకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతే కాదు ఈ వీడియోను జనాలు బాగా లైక్ చేస్తున్నారు.

శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...